amp pages | Sakshi

భ‌ర్త‌కు విడాకులు, కొడుకుతో పెళ్లి

Published on Wed, 07/15/2020 - 14:22

మాస్కో: ప్రేమ ఎప్పుడు, ఎలా పుడుతుందో ఎవ‌రూ ఊహించ‌లేరు. ప్రేమ గుడ్డిది అని అంటుంటారు చాలామంది. ఇక్క‌డ జ‌రిగిన‌ సంఘ‌ట‌న తెలుసుకుంటే మీరూ దాన్ని అంగీక‌రించ‌క తప్ప‌దు. ఓ వ్య‌క్తి త‌న త‌ల్లిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె అత‌నికి జ‌న్మ‌నిచ్చిన త‌ల్లి కాదు,  పెంచిన త‌ల్లి. ర‌ష్యాలోని 35 ఏళ్ల మెరీనా బ‌ల్మ‌షేవ సోష‌ల్ మీడియా స్టార్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో 4 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్లు ఉన్న ఆమె అలెక్స్‌ ఆరే అనే వ్య‌క్తిని వివాహం చేసుకుంది. వీరు ఐదుగురు పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకుని పెంచుకుంటున్నారు. అలా సుమారు ప‌ది సంవ‌త్స‌రాలు గ‌డిచిన త‌ర్వాత‌ వారిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు మొద‌ల‌వ‌డంతో విడాకులు వ‌ర‌కు వెళ్లారు. విడిపోయిన త‌ర్వాత పిల్లల బాధ్య‌త కోర్టు క‌న్న‌తండ్రికే అప్పగించింది. ఈ క్ర‌మంలో ఆరే ఇర‌వయ్యేళ్ల కొడుకు వ్లాదిమిర్‌ వోయా పెంచిన‌ త‌ల్లితో ప్రేమ‌లో ప‌డ్డాడు. (2008లో ఓ వ్యక్తిని ప్రేమించా: అనుష్క)

ఇద్దరి మ‌న‌సులు ఒక్క‌ట‌య్యాయి. ఇంకేముందీ.. ఈ ఏడాది ప్రారంభంలోనే పెళ్లి చేసేసుకుందామ‌ని ప్లాన్ చేసుకున్నారు. కానీ హ‌ఠాత్తుగా మాయ‌దారి క‌రోనా రావ‌డంతో పెళ్లి వాయిదా ప‌డింది. ఎట్ట‌కేల‌కు గ‌త‌వారం త‌ల్లీకొడుకులిద్ద‌రూ రిజిస్ట్రీ ఆఫీసులో పెళ్లి చేసుకుని ఒక్క‌ట‌య్యారు. ఈ విడ్డూరాన్ని సోష‌ల్ మీడియాలో పంచుకోవ‌డంతో వీరి పెళ్లి  ఫొటోలు, వీడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇక ఏదేమైనా ఆరేతో మాట్లాడేదే లేద‌ని మాజీ భార్య‌ మెరీనా, కొడుకు వ్లాదిమిర్ తేల్చి చెప్తున్నారు. 'ఏడేళ్ల వ‌య‌సు నుంచి పెంచుతున్న కొడుకుతో పెళ్లేంట‌ని కొంద‌రు న‌న్ను ఆడిపోసుకోవ‌చ్చు, మ‌రికొంద‌రు స‌పోర్ట్ చేయ‌వ‌చ్చు. కానీ అది నా ఇష్ట‌మ'‌ని ఆమె వ్యాఖ్యానించింది. ప్ర‌స్తుతం ఆమె గ‌ర్భ‌వ‌తి కావ‌డం గ‌మ‌నార్హం. (కరోనా వేళ.. కొత్త రకం కరెన్సీ!)

Videos

బెంగుళూరు రేవ్ పార్టీ... టీడీపీ,సోమిరెడ్డికి ఇచ్చిపడేసిన కాకాణి

తప్పుడు ఆరోపణలపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా

TG క్రేజ్ ..రవాణా శాఖకు ఒకే రోజు 40 లక్షల ఆదాయం

కాంగ్రెస్ పై హరీష్ రావు ఫైర్

వంగా గీతకు చేతులెత్తి మొక్కిన యాంకర్ శ్యామల

రేవ్ పార్టీలో యాంకర్ శ్యామల? వంగా గీత రియాక్షన్

ఎల్లో మీడియాపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా

ఈ ఫోటోలో వ్యక్తి కనబడుట లేదు: జోగి రమేష్

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ భద్రతా చర్యలపై చర్చ

అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న ప్రశాంత్ కిషోర్ ? పీకే నోట బాబు పలుకులు

Photos

+5

ఓ వైపు టెన్షన్.. మరోవైపు ఉత్సాహం: స్టేడియంలో తళుక్కుమన్న షారుఖ్ (ఫొటోలు)

+5

Tirupati Gangamma Jatara 2024: తిరుపతిలో ఘనంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)

+5

SRH: అతడి లాగే నన్నూ ఆశీర్వదించండి: అభిషేక్‌ తల్లికి అర్ష్‌దీప్‌ రిక్వెస్ట్‌ (ఫొటోలు)

+5

రజనీకాంత్‌ మనవడి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. క్రికెట్‌ థీమ్‌తో.. (ఫోటోలు)

+5

Hakim Shajahan Marriage: హీరోయిన్‌ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)

+5

Indraja Sankar Birthday Photos: విజిల్‌ నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)

+5

SRH Vs PBKS Highlights Photos: సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)

+5

Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)