అమెరికా పర్యటనకు వెళ్లిన కేటీఆర్‌

Published on Sat, 05/21/2016 - 20:20

హైదరాబాద్‌: తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అమెరికా పర్యటనకు వెళ్లారు.  జూన్‌ 1 వరకు రెండు వారాల పాటు అమెరికాలో కేటీఆర్‌ పర్యటించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు అమెరికాలోని పలు కంపెనీల సీఈఓలతో మంత్రి కేటీఆర్‌ భేటీ కానున్నారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో పెట్టుబడులు, ఇతర అంశాలపై ఆయన అక్కడి సమావేశంలో చర్చించనున్నారు. అమెరికాకు చెందిన వివిధ రాష్ట్రాల గవర్నర్లను కేటీఆర్‌ కలవనున్నారు.

Videos

ఇదేనా ప్రజాస్వామ్యం !

మీలాంటి కార్యకర్తలు దొరకడం జగనన్న అదృష్టం బైరెడ్డి ఎమోషనల్..

టీడీపీపై కొడాలి నాని ఫైర్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ఈటల చేతికి తెలంగాణ బీజేపీ పగ్గాలు

ఏపీలో మూడు రోజుల పాటూ భారీ వర్షాలు

టీడీపీ అరాచకాలపై వైఎస్ఆర్ సీపీ యాక్షన్ ప్లాన్

ఎవరికి ఏ శాఖ ?..మోదీ కేబినెట్ మీటింగ్

చంద్రబాబు కేబినెట్.. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం ?

దేశం మొత్తం చర్చించేలా ఏపీలో టీడీపీ రావణకాష్టం..

Photos

+5

Premgi Amaren: 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కమెడియన్‌ (ఫోటోలు)

+5

పాక్‌లో ప్రముఖ ఆలయాలు (ఫొటోలు)

+5

కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్‌బాస్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

అర్జున్‌ సర్జా కూతురి పెళ్లి.. గ్రాండ్‌గా హల్దీ సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)

+5

మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్‌ (ఫొటోలు)

+5

Mayank Agarwal : కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్ ‘మయాంక్ అగర్వాల్’ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు (ఫొటోలు)

+5

ఈ హీరోయిన్‌ మనసు బంగారం.. మీరు కూడా ఒప్పుకోవాల్సిందే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో గోవా బీచ్‌లో చిల్‌ అవుతున్న యాంకర్‌ లాస్య (ఫోటోలు)