గురుడే మన పెద్దన్న!

Published on Thu, 06/15/2017 - 01:19

వాషింగ్టన్‌: మన సౌరవ్యవస్థలోని గ్రహాలన్నింటిలోకెల్ల గురుగ్రహం అత్యంత పురాతనమైనదిగా ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. సూర్యుడు ఏర్పడిన 40 లక్షల సంవత్సరాలకు గురుగ్రహం ఆవిర్భవించిందని అమెరికాలోని లారెన్స్‌ లివర్‌మోర్‌ నేషనల్‌ లేబొరేటరీ పరిశోధకులు తేల్చారు.

గురుగ్రహం ఉపరితలంపై ఉన్న ఉల్క శకలాల్లోని ఐసోటోప్‌ సిగ్నేచర్‌ నమూనాలను పరిశీలించి ఈ అంచనాకు వచ్చినట్లు లేబొరేటరీకి చెందిన క్రూజెర్‌ తెలిపారు. ఇప్పటి వరకు సౌరవ్యవస్థలో ఏర్పడిన పరిణామ క్రమాలను అర్థం చేసుకునేందుకు ఈ తాజా అధ్యయనం తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఏర్పాటైన 10 లక్షల ఏళ్లలోపే భూమికి 20 రెట్లు అధికంగా గురుగ్రహం ద్రవ్యరాశి పెరిగిపోయిందని చెప్పారు. 30 నుంచి 40 లక్షల ఏళ్ల తర్వాత 50 రెట్లు అధికంగా ద్రవ్యరాశి పెరిగిందని చెప్పారు.

Videos

సౌత్ సినిమాలో సల్మాన్ !.. ఏ హీరో సినిమాలో అంటే ?

గూగుల్ పే, ఫోన్ పే ఇక అవసరం లేదు..మీ అర చేయి చూపిస్తే చాలు !

వన్ ప్లస్ ఫోన్ పై క్రేజీ డిస్కౌంట్..

మంత్రి సీతక్క గిరిజన డ్యాన్స్

చేపల లూటీ

చేప ప్రసాదం కోసం భారీ క్యూ

మహాత్ముడికి మోడీ నివాళి

ఓటమికి కారణాలు తెలుసుకుంటాం.. దాడులు చేయడం సరికాదు

వరుస దాడులు..భయాందోళనలో ప్రజలు..

Gunshot: ఓడినా గెలిచాడు YS Jagan

Photos

+5

కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్‌బాస్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

అర్జున్‌ సర్జా కూతురి పెళ్లి.. గ్రాండ్‌గా హల్దీ సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)

+5

మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్‌ (ఫొటోలు)

+5

Mayank Agarwal : కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్ ‘మయాంక్ అగర్వాల్’ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు (ఫొటోలు)

+5

ఈ హీరోయిన్‌ మనసు బంగారం.. మీరు కూడా ఒప్పుకోవాల్సిందే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో గోవా బీచ్‌లో చిల్‌ అవుతున్న యాంకర్‌ లాస్య (ఫోటోలు)

+5

నా పెళ్లికి రండి.. సెలబ్రిటీలకు వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఆహ్వానం (ఫోటోలు)

+5

వైఎస్సార్‌సీపీ నేతలతో వైఎస్‌ జగన్‌ భేటీ (ఫొటోలు)