నెలకు రూ.2000 పొదుపుతో.. రూ. 5 కోట్లొచ్చాయ్
Breaking News
ఆస్ట్రేలియాలో కాల్పులు.. 10 మంది మృతి
కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక సమావేశం.. ఎప్పుడంటే?
శతక్కొట్టిన యశస్వి జైస్వాల్.. సర్ఫరాజ్ ధనాధన్
IND vs PAK: టాస్‌గెలిచిన పాకిస్తాన్.. భారత్ బ్యాటింగ్
తీవ్ర విషాదం.. సర్పంచ్ అభ్యర్థి మృతి
తెలంగాణలో కొనసాగుతున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్
ధర్మశాలలో దుమ్మురేపేనా!
మా ఎమ్మెల్యేతో బేరం కుదిరాకే రండి!
విశాఖ ఉక్కు ప్రై'వేటు'కే!
అంగారకుడికి అడ్డదారి!
Published on Mon, 12/29/2014 - 02:31
వాషింగ్టన్: అరుణగ్రహానికి ఉపగ్రహాలను, వ్యోమగాములను తక్కువ సమయంలో, అతి తక్కువ ఖర్చుతో పంపేందుకు నాసా శాస్త్రవేత్తలు ఓ అడ్డదారిని కనుగొన్నారు. ‘బాలిస్టిక్ క్యాప్చర్’ అనే ఈ పద్ధతిలో అంగారకుడు సూర్యుడి చుట్టూ తిరిగే కక్ష్యలోకి ముందే వ్యోమనౌకలను పంపించి.. వాటిని మార్స్ కన్నా నెమ్మదిగా ప్రయాణించేలా చేస్తారు. దీంతో కాస్త వేగంగా వచ్చే అంగారకుడు దారిలో ఎదురయ్యే వ్యోమనౌకలను తన చుట్టూ కక్ష్యలోకి లాక్కుంటాడు. ప్రస్తుతం మార్స్‌ను చేరుకునేందుకు వ్యోమనౌకలకు 9 నెలలు పడుతోంది.
#
Tags : 1