Political Corridor: అధికారం మాది.. MLA మాధవీ రెడ్డి అరాచకాలు
నిజాంపేటలో సూదిసైకో కలకలం
Published on Tue, 09/22/2015 - 13:56
కూకట్‌పల్లి పరిధిలోని నిజాంపేటలో మంగళవారం సూదిసైకో కలకలం రేపాడు. ఉదయం బహిర్భూమికి వెళ్తున్న శేఖర్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తి సూదితో దాడి చేసి పరారయ్యాడు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
#
Tags : 1