బెంజ్‌ యాజమాన్యానికి పోలీసుల లేఖ

Published on Sat, 05/13/2017 - 03:15

సందేహాలు నివృత్తి చేయాలని విజ్ఞప్తి

హైదరాబాద్‌: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులు మెర్సిడస్‌ బెంజ్‌ కార్ల కంపెనీ యాజమాన్యానికి 6 ప్రశ్నలతో కూడిన లేఖను పంపారు. జూబ్లీ హిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36లో బుధవారం తెల్లవారుజామున మెర్సిడస్‌ బెంజ్‌ కారు అతివేగంగా వెళ్తూ మెట్రోపిల్లర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఏపీ మంత్రి నారాయణ కొడుకు నిశిత్‌ నారాయణతో పాటు ఆయన స్నేహితుడు రాజా రవిచంద్ర మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన నడుపుతున్న మెర్సిడస్‌ బెంజ్‌ ఇంపోర్టెడ్‌ జి– 63 మోడల్‌ కారుకు సంబంధించి పోలీసులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ మేరకు మహారాష్ట్రలోని పుణెలో ఉన్న మెర్సిడస్‌ బెంజ్‌ ఇండియా ప్రధాన కార్యాలయానికి శుక్రవారం పోలీసులు ఈ లేఖను పంపారు. ప్రమాదంలో ఎయిర్‌బెలూన్లు ఏ పరిస్థితుల్లో తెరుచుకుంటాయి.. నిశిత్‌ మరణించిన సమయంలో ఎందుకు పగిలిపోయాయి.. అన్న సందేహాలను లేవనెత్తారు. మెకానికల్‌ డిఫెక్ట్స్‌ ఉన్నాయా..? అని ప్రశ్నించారు. స్పీడోమీటర్‌ ఎంతవరకు లాక్‌ చేయాలి.. ఎంత స్పీడ్‌ ఉంటే ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకుంటాయో తెలపాల్సిందిగా కోరారు. సీటుబెల్టు పెట్టుకుంటే తెరుచుకుంటాయా...? పెట్టుకోకున్నా తెరుచుకుంటాయా..? అన్న విషయాలు తెలపాల్సిందిగా కోరారు.

Videos

తిరుమలలో వైఎస్ఆర్ సీపీ నేతలు

కొందరు చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నారు

ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై మల్లాది విష్ణు రియాక్షన్

ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై ఆర్కే రోజా రియాక్షన్

దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ చార్జీలు..

తెలంగాణ భవన్ లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

బాహుబలి వర్సెస్ బుజ్జి

హిమాలయాల్లో రజినీకాంత్..

తెలంగాణ ఆత్మగౌరవానికి పదేళ్ల పట్టాభిషేకం

భారీ ఎత్తున సెట్ నిర్మాణం.. సెట్ లో సినిమా మొత్తం..?

Photos

+5

త్వరలో పెళ్లి.. వెకేషన్‌లో చిల్‌ అవుతున్న సిద్దార్థ్‌- అదితి (ఫోటోలు)

+5

T20WC2024 USA vs Canada Highlights: కెనడా జట్టుపై అమెరికా సంచలన విజయం (ఫొటోలు)

+5

రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్‌ చహర్‌ భావోద్వేగం (ఫొటోలు)

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

భర్తతో కలిసి క్రొయేషియా ట్రిప్‌లో బిజీగా బ్యాడ్మింటన్‌ స్టార్‌.. స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫొటోలు)

+5

టీ20 వరల్డ్‌కప్‌-2024: భర్త క్రికెట్‌తో.. భార్య యాంకరింగ్‌తో బిజీ.. క్యూట్‌ కపుల్‌(ఫొటోలు)