జగన్ ఫోటో తొలగింపు.. టీడీపీ నేతలపై గోరంట్ల మాధవ్ ఫైర్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
వెన్నతో అల్జీమర్స్‌కు స్వస్తి!
Published on Sat, 07/11/2015 - 08:21
రియో డిజనిరో: పాలను నుంచి వేరుచేసిన లినోలిక్ ఆమ్లంతో కూడిన వెన్నను తింటే అల్జీమర్స్‌ను తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వెన్నను తింటే జ్ఞాపకశక్తికి కారణమయ్యే ఎంజైమ్ 'ఫోస్‌ఫోలిపాస్ ఏ2' పనితీరు మెరుగవుతుందని బ్రెజిల్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సావో పాలో శాస్త్రవేత్తలు తెలిపారు. జ్ఞాపకశక్తికి కారణమయ్యే కణత్వచాల నిర్మాణంలో పాలుపంచుకునే కొవ్వుఆమ్లాలపై ఈ ఎంజైమ్ ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఆరోగ్యవంతుల్లో ఈ కణత్వచాలు ఎప్పటికప్పుడూ మారుతూ, కొత్తవి ఏర్పడుతాయి. అదే అల్జీమర్స్ రోగుల్లో కొవ్వు ఆమ్లాలు బంధించి ఉండటం వల్ల కణత్వచాలు స్తబ్దుగా ఉంటాయని పేర్కొన్నారు. ఎలుకలపై ఐదేళ్లు పరిశోధన చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కనుగొన్నారు.
#
Tags : 1