బాబీ గుర్రం

Published on Thu, 11/30/2017 - 00:36

‘రేస్‌’ సిరీస్‌లో మూడో సినిమా వస్తోంది. హిట్‌ సినిమాల్లో సాధారణంగా 1, 2 3.. అని సీక్వెల్స్‌ వస్తూ ఉంటాయి. ఆ సీక్వెల్స్‌లో ఉన్న పాత్రలు మొదటిదానికంటే రెండోది, రెండోదానికి కంటే మూడోది.. రేసులో ముందుండాలని చేసే ప్రయత్నం ముచ్చటగా అనిపిస్తుంది. మనకు ముచ్చటే గానీ, వారికి ముచ్చెమటలే. బాబీ డియోల్‌ను చూడండి.

మన ఐరన్‌ మ్యాన్‌ ధర్మేంద్ర కొడుకు. చాలా సినిమాల్లో చేశాడు. బొద్దుగా, రౌండుగా, లవ్లీగా ఉంటాడు. కానీ ‘రేస్‌ 3’ లో మాత్రం రేసు గుర్రంలా ఉన్నాడు. ఈ మాట మనం అనడం కాదు. షర్టు తీసి, కండలు చూపించే సల్లూ భాయే అంటున్నాడు. ‘బాబీ డియోల్‌ హాట్‌ బాడ్‌’ చూస్తే.. మీరందరూ నోరెళ్లబెడతారు’ అని సల్మాన్‌ అంటే.. ‘కష్టానికి తగిన ఫలితం ఇచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది’ అని బాబీ డియోల్‌ అన్నాడు. మీడియా మాత్రం ‘అచ్చు.. వాళ్ల  డాడ్‌ బాడ్‌’ అని చమత్కరించింది.. బాబీ డియోల్‌ బాడీని చూసి.

#

Tags

Videos

డిప్యూటీ సీఎం పవన్‌ ఛాంబర్‌

హైదరాబాద్ లో పలు చోట్ల కుండపోత వాన

టీడీపీకి బంపర్ ఆఫర్..ఈ పదవి బీజేపీకి దక్కితే టీడీపీకే నష్టం..

శాంతి వద్దు రక్త పాతమే ముద్దు అంటున్న టీడీపీ నేతలు చంపుతాం అంటూ బెదిరింపులు

‘ప్రభుత్వ ఆస్తుల్ని జగన్‌కు ఎలా అంటగడతారు?’

నీట్ పై దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న రచ్చ

అసెంబ్లీ లోక్ సభ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులతో వైఎస్ జగన్ కీలక సమావేశం

రైలు ప్రమాదంలో 15కు చేరిన మృతుల సంఖ్య

బోండా ఉమా కక్ష సాధింపులకు నిరసనగా వైఎస్ఆర్ సీపీ దళిత నేత శిరోముండనం..

రాత్రి వేళల్లోనూ విశాఖ బీచ్ ల్లో పర్యాటకుల సందడి

Photos

+5

ఇద్దరూ టెకీలే: క్రికెటర్‌ సౌరభ్‌ నేత్రావల్కర్‌ భార్య గురించి తెలుసా? (ఫొటోలు)

+5

Father's Day 2024: స్టార్‌ క్రికెటర్లైన తండ్రి కొడుకులు (ఫొటోలు)

+5

నాన్న ప్రేమలో టాలీవుడ్ హీరోయిన్లు.. క్యూట్ ఉన్నారు కదా! (ఫొటోలు)

+5

ఫాదర్స్‌ డే : నాన్నను మురిపించిన స్టార్స్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

Kannappa Teaser Launch : కన్నప్ప టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

అనంత్, రాధిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ - బ్యూటిఫుల్ ఫోటోలు

+5

ఇటలీలో జీ-7 సదస్సులో పలు దేశాల ప్రముఖులతో ప్రధాని మోదీ (ఫొటోలు)

+5

అనంత్‌ ప్రేమంతా రాధిక గౌను మీదే..! వైరల్‌ ఫొటోలు

+5

USA: కూతురితో కలిసి ఇసుక గూళ్లు కట్టిన రోహిత్‌ శర్మ (ఫొటోలు)