Breaking News

అప్పుడే ఏడుస్తూ... అంతలోనే నవ్వుతూ!

Published on Tue, 02/23/2016 - 08:18

మెడిక్షనరీ

ఎవరిలోనైనా భావోద్వేగాలు అప్పటికప్పుడే మారిపోతూ కనిపిస్తున్నాయా? అప్పుడే నవ్వుతూ కనిపించిన వాడు, అంతలోనే ఏడుస్తున్నాడా? పరస్పర విరుద్ధమైన ఈ ఫీలింగ్స్‌ను అతడు నియంత్రించుకోలేకపోతున్నాడా? ఎంతగా ప్రయత్నించినా ఈ  ఏడుపూ, నవ్వూ... ఈ రెండింటినీ ఆపుకోలేకపోతున్నాడా? అయితే... అతడు ‘సూడో బల్బులార్ ఎఫెక్ట్’ అనే జబ్బుతో బాధపడుతుండవచ్చేమోనని అనుమానించాలి. ఇదో రకం నరాల రుగ్మత.

ఇందులో రోగి తన ప్రమేయం లేకుండానే నవ్వుతుంటాడు. అంతలోనే ఏడుస్తుంటాడు. లేదా వెంటవెంటనే ఈ రెండూ చేస్తుంటాడు. చిత్రమేమిటంటే... ఏదైనా విషాదవార్త విన్నప్పుడు నవ్వుతుండవచ్చు. లేదా నవ్వాల్సిన చోట ఏడ్వవచ్చు. ఇవన్నీ తాను అనుకోకపోయినా జరుగుతుండవచ్చు. ఇలా తన భావోద్వేగాల మీద తనకే అదుపు లేకపోవడంతో సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటాడు. ఇలాంటి రోగుల విషయంలో  డాక్టర్లకు రోగికి చికిత్స కంటే ముందుగా అతడి ప్రవర్తన గురించి కుటుంబ సభ్యులకుఅవగాహన కల్పించాల్సి వస్తుంది. కొన్ని మందులతో దీనికి చికిత్స కూడా అందుబాటులో ఉంది.

Videos

YSR జిల్లా కలెక్టర్‌కు పులివెందుల ZPTC స్వతంత్ర అభ్యర్ధుల లేఖ

ఓటు వేయకుండానే ఇంక్ గుర్తు పెడుతున్నారంటున్న మహిళలు

‘కాల్చిపడేస్తా నా కొడకా.. ఏమనుకుంటున్నావ్‌’.. డీఎస్పీ వీరంగం

మా ఓట్లు లాగేసుకొని..! మెట్ నూతలపల్లి వాసుల ఆవేదన

పులివెందులలో YS అవినాష్ రెడ్డి నిర్బంధం

ఈవీఎంలతో గెలిచారు.. అందుకే వణుకుతున్నారు చంద్రబాబుపై అంజాద్ బాషా ఫైర్

YSRCP ఏజెంట్ పై దారుణం..! ఆడవాళ్ళని కూడా చూడకుండా ఈడ్చి

YSRCP ఏజెంట్లను పోలింగ్ బూత్‌లోకి అనుమతించలేదు: అంబటి

Pulivendula: దొంగ ఓట్లు... ఇదే సాక్ష్యం

 బై ఎలక్షన్ లో.. తండ్రి కొడుకుల డేంజర్ గేమ్

Photos

+5

వన్డే వరల్డ్‌కప్‌-2025కి సిద్ధమైన బుమ్రా సతీమణి సంజనా (ఫొటోలు)

+5

అమ్మతో కలిసి సుప్రీత బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

అనాథాశ్రమంలో హనుమాన్ నటి వరలక్ష్మీ దంపతులు (ఫొటోలు)

+5

రవితేజ 'మాస్ జాతర' మూవీ HD స్టిల్స్‌

+5

తిరుపతి : జల సోయగాలతో కపిలతీర్థం పరిసర ప్రాంతాలు (ఫొటోలు)

+5

ఎస్‌కే మిసెస్‌ ఇండియా.. విజేతగా ప్రియాంక తారే (ఫొటోలు)

+5

కృతిశెట్టి.. రోజురోజుకీ అందమే అసూయపడేలా (ఫొటోలు)

+5

ఇస్కాన్ ఆధ్వర్యంలో గో పూజలో పాల్గొన్న మంచు లక్ష్మీ (ఫొటోలు)

+5

వంట నూనె.. ఇలా వాడితే ఎంత ఆరోగ్యమో తెలుసా? (ఫొటోలు)

+5

'ప్రతి నిమిషం నా తోడుగా ఉంది మీరే'.. తల్లిదండ్రులతో సింగర్ మధుప్రియ (ఫొటోలు)