amp pages | Sakshi

నన్నడగొద్దు ప్లీజ్‌

Published on Wed, 03/21/2018 - 00:36

హాయ్‌ సార్‌...! కొన్ని నెలల క్రితం ఒక అమ్మాయి నాకు ప్రపోజ్‌ చేసింది. ఇద్దరం సేమ్‌ క్లాస్‌. తను బాగా రిచ్‌. మాది మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ. సో నేను మ్యారేజ్‌ సెట్‌ అవ్వదనే ఆలోచనతో ఒప్పుకోలేదు. బట్‌ తనంటే నాకూ ఇష్టమే. కానీ నన్ను కన్విన్స్‌ చేసింది. అప్పటి నుంచి ఇద్దరం బాగా లవ్‌ చేసుకున్నాం. జాబ్స్‌ రావడం వల్ల ఇద్దరం వేరే వేరే ఊళ్లకు వెళ్లిపోయాం. ఇద్దరి మధ్య వెయ్యి కిలోమీటర్ల దూరం వచ్చేసింది. కానీ మాకు అలా అనిపించేది కాదు. తను ఒక నెల తరువాత నన్ను కలవడానికి వచ్చింది. ఖరీదైన గిఫ్ట్‌ కూడా ఇచ్చింది. కానీ వెళ్లేటప్పుడు నాకు సారీ చెప్పి, మన పెళ్లి జరగదు విడిపోదాం అని చెప్పింది. నేను తట్టుకోలేకపోయా. కారణం ఏంటంటే... ‘‘నాకు సంబంధాలు చూస్తున్నారు’’ అంది. ‘‘ఇంట్లో అసలు ఒప్పుకోరు’’ అంటోంది. నేను తన గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నా.  దీనికి మంచి సలహా ఇవ్వండి ప్లీజ్‌. – జీవ
ఏం చెప్పమంటావ్‌ అన్నయ్యా..?నీ పరిస్థితి చూస్తుంటే దిగులుగా ఉంది...నిన్నే చదివా నీ ఉత్తరం....రాత్రంతా పట్టలేదు నిద్దర...బతుకంతా చిందర వందర...ముందు వద్దనుకుని.. మళ్లీ దిగావు సుందరా...కానీ చివరికి మిగిలింది ఏందిరా....లైఫ్‌ అంతా చిందర వందర...‘ఏంటి సార్‌..! మీ లైఫ్‌లో కూడా ఒక రిచ్‌ అమ్మాయి...మిమ్మల్ని వాడుకుని.. బనానా మిల్క్‌ షేక్‌ చేసుకుని...తొక్కలా పారేసిందా సార్‌..!?’నువ్వు నా లైఫ్‌ డిగ్‌ చేయకు నీలూ...జీవాకి బిగ్‌ సొల్యూషన్‌ చెప్పు...‘ఆ.. ఏముంది సార్, లైఫ్‌లో ఇలాంటివి జరిగితే టేకిటీజీ పాలసీ ఉండాలి సార్‌. అంతగా ఫీల్‌ కాకూడదు. మనోడు ఎంత హ్యాండ్సమ్‌ కాకపోతే రిచ్‌ అమ్మాయిలు ఇష్టపడతారు సార్‌? ఇప్పటికి మాత్రం అమ్మాయిల నుంచి వెయ్యి కిలోమీటర్ల డిస్టెన్స్‌ మెయిన్టెన్‌ చేస్తే కుదుట పడతాయి. ఏమంటారు సార్‌???’ సూపర్‌ నీలూ...!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,  రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Videos

బెంగుళూరు రేవ్ పార్టీ... టీడీపీ,సోమిరెడ్డికి ఇచ్చిపడేసిన కాకాణి

తప్పుడు ఆరోపణలపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా

TG క్రేజ్ ..రవాణా శాఖకు ఒకే రోజు 40 లక్షల ఆదాయం

కాంగ్రెస్ పై హరీష్ రావు ఫైర్

వంగా గీతకు చేతులెత్తి మొక్కిన యాంకర్ శ్యామల

రేవ్ పార్టీలో యాంకర్ శ్యామల? వంగా గీత రియాక్షన్

ఎల్లో మీడియాపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా

ఈ ఫోటోలో వ్యక్తి కనబడుట లేదు: జోగి రమేష్

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ భద్రతా చర్యలపై చర్చ

అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న ప్రశాంత్ కిషోర్ ? పీకే నోట బాబు పలుకులు

Photos

+5

ఓ వైపు టెన్షన్.. మరోవైపు ఉత్సాహం: స్టేడియంలో తళుక్కుమన్న షారుఖ్ (ఫొటోలు)

+5

Tirupati Gangamma Jatara 2024: తిరుపతిలో ఘనంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)

+5

SRH: అతడి లాగే నన్నూ ఆశీర్వదించండి: అభిషేక్‌ తల్లికి అర్ష్‌దీప్‌ రిక్వెస్ట్‌ (ఫొటోలు)

+5

రజనీకాంత్‌ మనవడి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. క్రికెట్‌ థీమ్‌తో.. (ఫోటోలు)

+5

Hakim Shajahan Marriage: హీరోయిన్‌ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)

+5

Indraja Sankar Birthday Photos: విజిల్‌ నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. పెళ్లి తర్వాత భర్తతో తొలిసారి (ఫోటోలు)

+5

SRH Vs PBKS Highlights Photos: సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)

+5

Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)