విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ

Published on Fri, 08/19/2016 - 18:25

చౌటుప్పల్‌: మండలంలోని తంగడపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో శుక్రవారం హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త సంకా మోహనకృష్ణమూర్తి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్సిల్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. శాస్త్రవేత్తలుగా, ఇంజినీర్లుగా, డాక్టర్లుగా ఎదిగి, సమాజానికి సేవ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు బి.రవీందర్, ఎ.నాగయ్య,  మోటె సత్తయ్య, మాధవరెడ్డి, శ్రీరాములు, మోహన్‌రావు, ముర ళీమోహన్, మంజుల తదితరులు పాల్గొన్నారు.
 

Videos

ట్రాఫిక్ రద్దీ నియంత్రణ కోసమే స్ట్రెచ్ మేనేజ్మెంట్ ఏర్పాటు: సీపీ

ఒకే రోజు రిలీజ్ అవుతున్న టాలీవుడ్ మూవీస్

పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధనలు ఎందుకు ?

వంశీకృష్ణ పై కోలా గురువులు ఫైర్

బుక్కయిన బాలయ్య.. అంతా గ్రాఫిక్స్ అంటున్న ప్రొడ్యూసర్...

శృంగార తార కేసు..ట్రంప్ కు జైలు శిక్ష

KSR Live Show: మరో నిమ్మగడ్డలా ముకేశ్ కుమార్ మీనా

గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం.. నేటి ధరలు ఇవే..!

మహిళా డాక్టర్ పై ఫుడ్ సేఫ్టీ అధికారి వేధింపులు

పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పై అనుమానాలు

Photos

+5

Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

భర్తతో కలిసి క్రొయేషియా ట్రిప్‌లో బిజీగా బ్యాడ్మింటన్‌ స్టార్‌.. స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫొటోలు)

+5

టీ20 వరల్డ్‌కప్‌-2024: భర్త క్రికెట్‌తో.. భార్య యాంకరింగ్‌తో బిజీ.. క్యూట్‌ కపుల్‌(ఫొటోలు)

+5

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అంటూ కామెంట్స్‌.. నా భర్త అడిగేవాడన్న హీరోయిన్!(ఫొటోలు)

+5

ఈ స్టన్నింగ్‌ బ్యూటీ.. టీమిండియా స్టార్‌ భార్య! గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్..

+5

టీ20 వరల్డ్‌కప్‌-2024కు ముందు భార్య అనుష్కతో కోహ్లి చక్కర్లు.. ఫొటోలు వైరల్‌

+5

హీరోయిన్‌ మూడో పెళ్లి.. తెలుగులోనూ నటించింది (ఫోటోలు)

+5

11 ఏళ్ల క్రితం విడిపోయిన స్టార్‌ కపుల్‌.. కుమారుడి కోసం (ఫొటోలు)