Breaking News

మిర్యాలగూడ ఆర్టీసీ డిపో ఎదుట ఉద్రిక్తత

Published on Sat, 09/17/2016 - 09:12

నల్లగొండ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఆర్టీసీ డిపో ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డిపోలో పని చేస్తున్న సెక్యూరిటీ ఎస్సై ... బస్సు డ్రైవర్‌లతో అనుచితంగా ప్రవర్తించడానికి నిరసనగా కార్మికులు శుక్రవారం అర్థరాత్రి విధులు బహిష్కరించి.. డిపో ఎదుట ఆందోళనకు దిగారు. సెక్యూరిటీ ఎస్సై దామోదర్ రెడ్డి ఆర్టీసీ డ్రైవర్‌లు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని ఆరోపించారు.

దీంతో ఆగ్రహించిన కార్మికులు తమకు బ్రీత్ ఎన్‌లైజర్‌ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీంతో వారికి పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించినా.. సేవించకపోయినా.. మోతాదుకు మించి మద్యం సేవించినట్లు బ్రిత్‌ ఎన్‌లైజర్ సూచిస్తోంది. దీంతో ఆర్టీసీలోని అన్ని సంఘాల కార్మికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

దాంతో కార్మికులు విధులను బహిష్కరించి డిపో ఎదుట బైఠాయించారు. తెల్లవారుజాము నుంచి బస్సులు బయటకు రాకపోవడంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాము తప్పు చేసినట్లు రుజువు అయితే మెడికల్‌కు పంపించి సస్పెండ్ చేయండి తప్పా.. అనవసరంగా నిందలు వేయడం తగదని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Videos

YS జగన్ సూటి ప్రశ్న.. సమాధానం చెప్పు చంద్రబాబు

నేపాల్ సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించిన సుశీల కర్కి

తండైన మెగా హీరో.. వారసుడొచ్చాడు..!

బాబు ఇచ్చేది ఇది.. ఉల్లి రైతులపై.. బాబు దెబ్బ

విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా విజృంభణ

Bhumana: తిరుమల అంటే TV5 ఆఫీస్ కాదు ఇదేం పని నాయుడూ

అనంతపురంలో కూటమి సభ అట్టర్ ఫ్లాప్

సెప్టెంబర్ 19 నుంచి మార్కెట్లోకి రానున్న ఐఫోన్-17

నేపాల్‌లో చెలరేగిన అల్లర్లలో చిక్కుకుపోయిన ఉత్తరాంధ్రవాసులు

రౌడీషీటర్ శ్రీకాంత్, అతని అనుచరుడు జగదీష్ ఫోన్ కాల్ ఆడియో వైరల్

Photos

+5

భార్యతో వేకేషన్‌ ఎంజాయ్ చేస్తోన్న జవాన్ డైరెక్టర్‌ అట్లీ (ఫొటోలు)

+5

ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న పుజారా దంపతులు (ఫొటోలు)

+5

చీరలో మెరిసిపోతున్న అలనాటి స్టార్ హీరోయిన్ మీనా (ఫొటోలు)

+5

ఇదే నా బెస్ట్ లైఫ్.. త్రిష పోస్ట్ వైరల్ (ఫొటోలు)

+5

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్ అవార్డ్ వేడుకలో బాలీవుడ్ బ్యూటీస్ (ఫొటోలు)

+5

అ‍త్తారిల్లు, భర్తతో టూర్స్.. నటి అభినయ ఆగస్ట్ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఆసియా కప్‌-2025కి రె‘ఢీ’ అంటున్న కెప్టెన్లు.. హైలైట్‌గా సూర్య (ఫొటోలు)

+5

ఏపీలో కదం తొక్కిన రైతులు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో భారత మహిళా క్రికెటర్‌ శ్రీ చరణి (ఫొటోలు)

+5

అల్లు కనకరత్నం పెద్దకర్మ... చిరు, రామ్ చరణ్ సహా (ఫొటోలు)