విద్యుత్‌ చౌర్యానికి పాల్పడిన నలుగురి అరెస్ట్‌

Published on Thu, 08/11/2016 - 00:14

హన్మకొండ : విద్యుత్‌ చౌర్యానికి పాల్పడిన నలుగురిని అరెస్టు చేసినట్లు ఎన్పీడీసీఎల్‌ ఏపీటీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ డాక్టర్‌ ఎం.జితేందర్‌రెడ్డి తెలిపారు. వరంగల్‌ రామన్నపేటకు చెందిన జన్ను సాంబయ్య, నమిండ్ల సుధాకర్, గీసుకొండకు చెందిన పులిచేరు సుధాకర్, తొర్రూరు మండలం కర్కాలకు చెందిన సెగ్గం సతీష్‌ విద్యుత్‌ చౌర్యానికి పాల్పడుతున్నం దున అరెస్టు చేసినట్లు వివరించారు. ఈ నలుగురు విద్యుత్‌ క¯ð క్షన్‌ తీసుకోకుండా విద్యుత్‌ చౌర్యానికి పాల్పడుతున్నారని ఆయనతెలిపారు. గతంలో కూడా విద్యుత్‌ చౌర్యానికి పాల్పడగా జరిమాన కట్టించి హెచ్చరించి వదిలేశామన్నారు. మరోసారి విద్యుత్‌ చౌర్యానికి పాల్పడడంతో జన్ను సాం బయ్య, నమిండ్ల సుధాకర్, పులిచేరి సుధాకర్, సెగ్గం సతీష్‌లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుచగా రిమాండ్‌కు పంపినట్లు వివరించారు. ఎస్సైలు జె.విద్యాసాగర్‌ఱెడ్డి, వి.శంకర్, హెడ్‌కానిస్టేబుళ్లు కె.కళాధర్‌రాజు, జి.సుధాకర్, సిబ్బంది మురళీమోహన్, అశోక్‌ విజిలెన్స్‌ దాడుల్లో పాల్గొన్నారు.  

Videos

ఏసీబీ కస్టడీలో ఏసీపీ

ఆనందం ఆవిరి..ఉదయం పోస్టింగ్..సాయంత్రం రిటైర్మెంట్..

టాప్ 50 హెడ్ లైన్స్ @ 8AM 01 June 2024

ఫలితాల రోజు ఈసీ పెట్టిన రూల్స్ పై పేర్నినాని రియాక్షన్

సీఎంకు చేతబడి..!

నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు

తప్పించుకోవడానికి రఘురాజు ఎత్తుగడ

తండ్రీ కొడుకుల రహస్య విదేశీ పర్యటన

పోలింగ్ సరళి పరిశీలించాక ఓటమి ఖరారు చేసుకున్న కొల్లు రవీంద్ర

హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ..

Photos

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

భర్తతో కలిసి క్రొయేషియా ట్రిప్‌లో బిజీగా బ్యాడ్మింటన్‌ స్టార్‌.. స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫొటోలు)

+5

టీ20 వరల్డ్‌కప్‌-2024: భర్త క్రికెట్‌తో.. భార్య యాంకరింగ్‌తో బిజీ.. క్యూట్‌ కపుల్‌(ఫొటోలు)

+5

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అంటూ కామెంట్స్‌.. నా భర్త అడిగేవాడన్న హీరోయిన్!(ఫొటోలు)

+5

ఈ స్టన్నింగ్‌ బ్యూటీ.. టీమిండియా స్టార్‌ భార్య! గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్..