IPL మ్యాచ్ లు ఎలా షూట్ చేస్తారు? తెరవెనుక రహస్యాలు..!
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
కానిస్టేబుల్కి గుండెపోటు: పోలీస్స్టేషన్లోనే మృతి
Published on Thu, 05/12/2016 - 09:23
మెదక్ : మెదక్ జిల్లా మనూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న విఠల్ (45) అనే కానిస్టేబుల్ గురువారం గుండెపోటుతో స్టేషన్‌లోనే మృతి చెందాడు. రాత్రి డ్యూటీలో ఉన్న విఠల్ గురువారం వేకువజామున కాసేపు విశ్రమించాడు. నిద్రలోనే అతడికి గుండెపోటు వచ్చి మృతి చెందాడు. ఈ రోజు ఉదయం సహాచర కానిస్టేబుళ్లు అతడిని నిద్రలేపినా లేవకపోవడంతో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపి... మృతదేహాన్ని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని స్వగ్రామం కల్యాణ మండలంలోని మాడి గ్రామం.అలాగే అతడి కుటుంబసభ్యులకు కూడా సమాచారం అందించారు.
#
Tags : 1