జెట్‌ ఎయిర్‌వేస్‌ టికెట్లపై 30% డిస్కౌంట్‌

Published on Wed, 09/05/2018 - 00:41

ముంబై: నిధుల సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రైవేట్‌ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ తాజాగా విమాన టికెట్ల చార్జీలపై 30 శాతం మేర డిస్కౌంటు ప్రకటించింది. దేశీ, విదేశీ రూట్లలో 25 లక్షల సీట్లను ఈ ఆఫర్‌లో భాగంగా విక్రయిస్తోంది. మంగళవారం ప్రారంభమైన బుకింగ్స్‌ ఆరు రోజుల పాటు సాగుతాయని సంస్థ తెలిపింది.

అన్ని మాధ్యమాల ద్వారా సెప్టెంబర్‌ 7 దాకా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని, ఆ తర్వాత కంపెనీ వెబ్‌సైట్, మొబైల్స్‌ ద్వారా సెప్టెంబర్‌ 9 దాకా కొనుగోలు చేయొచ్చని వివరించింది. సెప్టెంబర్‌ 10 నుంచి చేసే ప్రయాణాలకు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. దేశీ రూట్లతో పాటు యూరప్, గల్ఫ్, దక్షిణాసియా దేశాల్లోని ప్రాంతాలకు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని జెట్‌ ఎయిర్‌వేస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజ్‌ శివకుమార్‌ తెలిపారు.   ఇండిగో, ఎయిర్‌ఏషియా మొదలైనవి ఇప్పటికే డిస్కౌంట్లు ప్రకటించడం తెలిసిందే. 

#

Tags : 1

Videos

కడప మున్సిపల్ కమిషనర్ కి నోటీసులు ఇచ్చిన మేయర్ సురేష్ బాబు

ఆరేండ్ల నుంచి గుడికొస్తున్న నెమలి

ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు రద్దు

చంద్రబాబు హామీల మోసంపై డైవెర్షన్ పాలిటిక్స్

బన్నీ AA22 సీక్రెట్‌ రివీల్ చేసిన అట్లీ..

నెతన్యాహుపై ఇజ్రాయెల్ పౌరుల విమర్శలు

Magazine Story: తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో రాక్షసానందం

నా జీవితంలో యోగాది ముఖ్యపాత్ర: హీరోయిన్ మీనాక్షి చౌదరి

దొడ్డిదారిన.. మేయర్ పక్కన ఎమ్మెల్యే కుర్చీ..!

ఇంద్రబాబుకు రప్పా రప్పా టెన్షన్

Photos

+5

నేటి నుంచి భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్ట్‌ ప్రారంభం (ఫొటోలు)

+5

ఫిట్‌ అండ్‌ హెల్దీ : ‘యోగా సే హోగా’ అంటున్న సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

'కుబేర' మూవీ HD స్టిల్స్‌

+5

'విరాటపాలెం' ట్రైలర్‌ విడుదల వేడుక (ఫొటోలు)

+5

స్వదేశంలో ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్లకు ఘన స్వాగతం (ఫొటోలు)

+5

పీజేఆర్ జ్ఞాపకార్థం కొండాపూర్‌లో ప్లై ఓవర్‌.. 28న సీఎం చేతుల మీదుగా ప్రారంభం.. (ఫొటోలు)

+5

అస్సాం ట్రిప్‌లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ.. (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర వెడ్డింగ్ యానివర్సరీ.. (ఫోటోలు)

+5

అభిమానం పోటెత్తి.. జై జగన్‌ అని చెయ్యెత్తి జైకొట్టి (ఫొటోలు)

+5

‘8 వసంతాలు’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)