Breaking News

కోవె వెంచర్తో ఐ-లెండ్ జట్టు

Published on Thu, 12/01/2016 - 01:17

బిగ్ డేటా ఆధారంగా రుణ గ్రహీతల చెల్లింపులు, ప్రవర్తనల విశ్లేషణ
ఏడాదిలో 2 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ
ఐ-లెండ్ ఫౌండర్ శంకర్ వెల్లడి

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పీర్ 2 పీర్ (పీ2పీ) లేదా ప్రత్యామ్నాయ ఆర్థిక సేవలను అందిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఐ-లెండ్.. బిగ్ డేటా సొల్యూషన్ సేవలందిస్తున్న యూకేకు చెందిన కోవె వెంచర్‌తో జట్టు కట్టింది. ఈ ఒప్పందంతో ఐ- లెండ్‌లో రుణాలు తీసుకునే వారు, గ్రహీతల వివరాలు, వారి చెల్లింపులు, సామాజిక మాధ్యమాల్లో వారి ప్రవర్తన వంటి అన్ని అంశాలను బిగ్ డేటా ద్వారా విశ్లేషించే వీలుంటుందని ఐ-లెండ్ ఫౌండర్ వి. శంకర్ చెప్పారు.

కోవె వెంచర్ ఫౌండర్ అండ్ సీఈఓ మాధవా తిరుమలతో కలిసి బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటివరకు ఐ-లెండ్ ద్వారా రూ.2.4 కోట్ల రుణాలను ఇప్పించామని, 0.3 శాతం మాత్రమే డిఫాల్ట్‌ర్స్ ఉన్నారని చెప్పారు. ప్రతి రుణ లావాదేవీలపైన రుణ దాత నుంచి 1 శాతం, గ్రహీత 3 శాతం చార్జీ చేస్తామన్నారు. నుంచి ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై నగరాల్లో సేవలందిస్తున్నామని.. మరో 45 రోజుల్లో బెంగళూరు, పుణె నగరాలకు విస్తరించనున్నామని పేర్కొన్నారు. 2017 ముగింపులోగా 2 మిలియన్ డాలర్ల నిధులు సమీకరిస్తామని తెలిపారు.

Videos

వైఎస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు

Miss World 2025: అందం అంటే..!

Ambati: చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు బాధ పడుతున్నారు

హైదరాబాద్ మెట్రోరైలు ఛార్జీలు పెంపు

చంద్రబాబు ప్రభుత్వంపై సీపీఎం రాష్ట్రకార్యదర్శి శ్రీనివాసరావు ఆగ్రహం

భారత్‌కు షాక్ మీద షాక్ ఇస్తున్న ట్రంప్

వ్యాపారులను బెదిరిస్తూ వసూళ్ల పర్వానికి తెరలేపిన పచ్చ నేతలు

జమ్మూలో మళ్లీ మొదలైన ఉగ్రవేట ఉగ్రవాదులను పట్టించిన డ్రోన్

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఏపీలో రాక్షస పాలన సాగుతోంది: మాజీ MLA రవీంద్రనాథ్ రెడ్డి

Photos

+5

సరస్వతి పుష్కరాలు.. కాళేశ్వరంలో సీఎం రేవంత్‌ పర్యటన (ఫొటోలు)

+5

Miss World 2025 : యాదగిరిగుట్ట, పోచంపల్లిలో మిస్‌ వరల్డ్‌ బ్యూటీస్‌ సందడి (ఫొటోలు)

+5

బర్త్ డే పార్టీ ఫోటోలు షేర్ చేసిన యాంకర్ రష్మీ గౌతమ్ (ఫొటోలు)

+5

డ్యాన్సింగ్‌ క్వీన్‌ 'మాధురీ దీక్షిత్‌' బర్త్‌డే.. ఈ విషయాలు తెలుసా?

+5

నిఖిల్‌ సిద్ధార్థ్ పెళ్లికి ఐదేళ్లు.. భార్యకు స్పెషల్ విషెస్ (ఫొటోలు)

+5

తెలంగాణ : సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం (ఫొటోలు)

+5

అనంతపురంలో కుండపోత వర్షం.. వరద నీటిలో ప్రజల ఇక్కట్లు (ఫొటోలు)

+5

#MissWorld2025 : బతుకమ్మలతో ముద్దుగుమ్మలకు ఆత్మీయ స్వాగతం (ఫొటోలు)

+5

ఈ తీపి గుర్తులు మరిచిపోలేను‌.. ఫోటోలు విడుదల చేసిన శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

జాతరలో నిర్లక్ష్యం గంగమ్మ జాతరకు భారీగా భక్తులు..(ఫొటోలు)