బిట్‌కాయిన్‌ బబుల్‌ పేలింది

Published on Fri, 12/08/2017 - 13:51


పరుగులు మీద పరుగులుపెడుతూ  దూసుకుపోతున్న క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌ బబుల్‌ బ్లాస్ట్‌ అయింది. నిపుణులు, వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల హెచ్చరికలకు అనుగుణంగానే సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసిన అనంతరం భారీ పతనాన్ని నమోదు చేసింది. ఆసియన్‌ ట్రేడింగ్‌లో శుక్రవారం  రూ.19వేల డాలర్ల వద్ద ఆల్‌ టైం హైని  తాకింది. వెంటనే 12శాతానికి పైగా నష్టపోయింది. భారీ కొనుగోళ్లతో రూ.19వేల డాలర్లను అధిగమించిన  తరువాత రూ.15వేల డాలర్ల దిగువకు పడిపోయింది. ఇటీవల భారీగా పుంజుకున్న  వార్తల్లో నిలిచిన బిట్‌కాయిన్‌ ఈ వారంలో 30శాతానికి ర్యాలీ అయింది.

కాగా  క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌... రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ దూసుకుపోతోంది. దీంతో ఈ అనూహ్య ర్యాలీపై పలువురు మార్కెట్‌ నిపుణులు, ట్రేడ్‌ పండితులు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బిట్‌ కాయిన్‌ ట్రేడింగ్‌లో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తాజాగా హెచ్చరించింది. సాఫ్ట్‌వేర్‌ కోడ్‌ రూపంలో ఉండే ఈ వర్చువల్‌ కరెన్సీ.. ఏ నియంత్రణ సంస్థ పరిధిలోనూ లేదని, దీంతో ఇన్వెస్టర్లు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలని లేదంటే భారీ నష్టం తప్పదని తెలిపింది.
 

Videos

తిరుమల లడ్డుపై చంద్రబాబు కుట్ర.. బయటపెట్టిన టీటీడీ ఈఓ

చంద్రబాబు ఎంతటి దుర్మార్గుడంటే.. YS జగన్ సీరియస్ కామెంట్స్

మా తిరుమల ఎంతో గొప్పది అని చెప్పాల్సిన వాళ్లే ఇంత ఘోరంగా

వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

బాబుకు భయం లేదు.. భక్తి లేదు

చంద్రబాబుకున్న రాజకీయ యావ కోసం శ్రీవారి ప్రతిష్టను దిగజారుస్తున్నాడు

సీనియర్ నేతల పార్టీ మార్పులపై వైఎస్ జగన్ రియాక్షన్

వెంకటేశ్వర స్వామితో ఆటలా..? చంద్రబాబు బండారం బయటపెట్టిన వైఎస్ జగన్

Ys Jagan: చంద్రబాబు టీటీడీని బజారుకు ఈడ్చాడు...

మోడీకి లేఖ రాస్తా

Photos

+5

అనంతపురంలో సూర్యకుమార్‌ యాదవ్‌.. 5 పరుగులకే అవుట్‌ (ఫొటోలు)

+5

యూట్యూబర్‌ నిఖిల్‌ బర్త్‌డే.. డిఫరెంట్‌ గెటప్‌లో తారలు (ఫోటోలు)

+5

‘బుట్టబొమ్మ’ అనిఖా సురేంద్రన్ ఓనం లుక్‌లో ఎంత క్యూట్‌గా ఉందో! (ఫొటోలు)

+5

చిన్ననాటి కల.. ఇన్నాళ్లకు నెరవేరిందన్న హీరోయిన్‌ (ఫోటోలు)

+5

ఖతర్నాక్ లుక్‌లో హీరోయిన్.. ఎవరో తెలుసా (ఫొటోలు)

+5

Sreeleela : లేటెస్ట్ ఫొటోషూట్‌లో మెరిపిస్తున్న శ్రీలీల..(ఫొటోలు)

+5

#iPhone16 : ఐఫోన్‌ 16 కోసం బారులు తీరిన కస్టమర్లు (ఫొటోలు)

+5

తెలుగు సినిమాకో మైలురాయి.. ఏఎన్నార్‌ జయంతి ప్రత్యేకం (ఫొటోలు)

+5

దంచి కొట్టిన అశ్విన్‌, జ‌డ్డూ.. తొలి రోజు భార‌త్‌దే (ఫోటోలు)

+5

భారత్‌-ఎ vs భారత్‌-సి టెస్టు మ్యాచ్ హైలైట్స్ (ఫోటోలు)