Breaking News

న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం : ఎమ్మెల్యే రాజన్న దొర

Published on Sun, 09/21/2014 - 01:41

షిఫ్ట్ ఆపరేటర్ల నియామకాల్లో అవినీతిఅక్రమాలు చోటు చేసుకున్నాయని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర ఆరోపించారు. ఈ విషయంలో కోర్టును ఆశ్రయించనున్నట్టు ఆయన ‘సాక్షి’కి తెలిపారు.  ఈ నియామకాల్లో ఒక్కొక్క పోస్టుకు టీడీపీ నేతలు రూ.5 లక్షల వరకూ దండుకున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు.   ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లు పాటించలేదని, స్థానికేతరలను ఈ పోస్టుల్లో నియమించారని తెలిపారు. ఈ వ్యవహారంపై ఈపీడీసీఎల్ సీఎండీ, కలెక్టర్ లేఖ రాయనున్నామని, ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు.
 

Videos

పాక్.. ప్రపంచాన్ని మోసం చేసే కుట్ర

Army Jawan: తల్లిదండ్రులును ఎదిరించి ఆర్మీలోకి వెళ్ళాడు

Himanshi Narwal: ఆ వీరుడి ఆత్మకు సంపూర్ణ శాంతి

400 డ్రోన్లతో విరుచుకుపడ్డ పాక్ ఒక్కటి కూడా మిగల్లేదు

141కోట్ల ప్రజల రక్షణకై అడ్డునిలిచి వీర మరణం పొందాడు

పంజాబ్ లో చైనా మిస్సైల్..!?

LOC వెంట ఉన్న పాక్ పోస్టులను ధ్వంసం చేస్తున్న ఇండియన్ ఆర్మీ

భారత అమ్ములపొదిలో మూడు ప్రధాన యుద్ధ ట్యాంకులు

యుద్ధానికి ముందు ఫోన్ చేసి.. వీర జవాను మురళీ నాయక్ తల్లిదండ్రులు కన్నీరు

భారత్ అంటే వణుకు నిజం ఒప్పుకున్న పాక్ ఎంపీ

Photos

+5

ఫ్రెండ్ పెళ్లిలో ఒకప్పటి హీరోయిన్ మీనా సందడి (ఫొటోలు)

+5

హీరోయిన్ సోనమ్ కపూర్ పెళ్లి రోజు.. భర్తతో ఇలా (ఫొటోలు)

+5

War Updates: పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ

+5

తమిళ సినీ నిర్మాత కూతురి పెళ్లిలో ప్రముఖులు (ఫోటోలు)

+5

బర్త్ డే స్పెషల్.. సాయిపల్లవి గురించి ఇవి మీకు తెలుసా? (ఫొటోలు)

+5

అన్నవరం : కన్నుల పండువగా సత్యదేవుని దివ్య కల్యాణోత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్ : సైన్యానికి సంఘీభావం..సీఎం రేవంత్‌ క్యాండిల్ ర్యాలీ (ఫొటోలు)

+5

తిరుపతి : గంగమ్మా..కరుణించమ్మా సారె సమర్పించిన భూమన (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. విజయ్‌ దేవరకొండ గురించి 10 ఆసక్తికర విషయాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు భార్య తేజస్విని గ్లామరస్ స్టిల్స్ (ఫొటోలు)