అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
2 వేల థియేటర్లలో గోవిందుడు అందరివాడేలే
Published on Mon, 09/29/2014 - 12:41
హైదరాబాద్: రామ్‌చరణ్ - కాజల్ జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన 'గోవిందుడు అందరివాడేలే' 1800 నుంచి 2000 థియేటర్స్‌లో విడుదలచేయనున్నట్లు ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ చెప్పారు. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
పరమేశ్వర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ మూవీలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలను ఇంగ్లండ్‌లో చిత్రీకరించారు.
**
#
Tags