Breaking News

దేశీయ విమాన ప్రయాణంలో ఏ నగరానిది అగ్రస్థానం?

Published on Sat, 11/28/2026 - 18:33

దేశంలో విమాన ప్రయాణానికి రోజురోజుకూ పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ప్రధాన విమానాశ్రయాల ప్రయాణికుల రద్దీ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయి. 2026 అక్టోబర్‌ నెలలో ప్రయాణికుల రాకపోకల పరంగా ఢిల్లీ విమానాశ్రయం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. నెలలో మొత్తం 65,49,360 మంది ప్రయాణికులు ఢిల్లీ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగించారు. దేశంలోని ఇతర ప్రధాన విమానాశ్రయాలతో పోలిస్తే ఢిల్లీ రద్దీ ఎక్కువగా ఉండటం విశేషం.

ముంబై విమానాశ్రయం 42,00,897 మంది ప్రయాణికులతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. బెంగళూరు విమానాశ్రయం 36,48,946 మంది ప్రయాణికులతో మూడో స్థానంలో నిలిచింది. ఈ మూడు విమానాశ్రయాలు దేశంలోని ప్రధాన విమానయాన కేంద్రాలుగా తమ స్థానాన్ని కొనసాగించాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు విమానాశ్రయాల మధ్య ప్రయాణికుల సంఖ్యలో స్పష్టమైన అంతరం కనిపిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ విమానాశ్రయం రద్దీ ముంబైతో పోలిస్తే 23 లక్షలకు పైగా ఎక్కువగా ఉంది. హైదరాబాద్‌ విమానాశ్రయం 22,87,296 మంది ప్రయాణికులతో నాలుగో స్థానంలో నిలిచింది.

అక్టోబర్‌ నెల గణాంకాల ప్రకారం..

  1. ఢిల్లీ: 65,49,360

  2. ముంబయి: 42,00,897

  3. బెంగళూరు: 36,48,946

  4. హైదరాబాద్‌: 22,87,021

  5. కోల్‌కతా: 17,47,636

  6. చెన్నై: 17,09,682

  7. అహ్మదాబాద్‌: 10,11,737

  8. పుణె: 9,32,173

  9. కొచ్చిన్‌: 8,84,139

  10. గువాహటి: 5,52,799

ఇదీ చదవండి: ధరలతో చిర్రెత్తిన ఉల్లి, వెల్లుల్లి!

Videos

TDP నేత రాసలీలలు.. బయటపడ్డ సంచలన వీడియో

స్కూల్ బస్సు టైర్ల గాలి తీసిన సర్పంచ్ అక్క

హ్యాట్రిక్ కొట్టిన భారత అమ్మాయిలు.. నాలుగోసారి ఆసియా విజేతగా భారత్

బాపట్లలో ఉద్రిక్తత.. ఆమంచి కారుపై దాడి

బిర్యానీ వదిలేసి.. కూలీల భోజనంతో..! జగ్గూభాయ్ సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే

జనసేన ఉద్యోగాల స్కామ్ లో కీలక పరిణామం

అన్నమయ్య జిల్లాలో దారుణం.. మహిళలపై లాఠీ ఛార్జ్

పోలింగ్ బూత్ లో రౌడీ షీటర్ హల్చల్

YSRCP నేతలను దారుణంగా కొట్టిన TDP గూండాలు

బ్యాంకుల బంపరాఫర్.. రూ.2 లక్షలు FD చేస్తే.. రూ.1 లక్ష వడ్డీ!

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో కీర్తి సురేశ్‌ గ్లామరస్ లుక్స్‌ (ఫోటోలు)

+5

సాక్షి ‘స్పెల్‌ బీ’కి విశేష స్పందన (ఫొటోలు)

+5

‘గాగ్రాచోళి’లో గ్లామర్‌ మెరుపులు.. ‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్‌ సాత్విక వీరవల్లి(ఫోటోలు)

+5

‘అలియాస్ రుక్మిణి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో జాన్వీ కపూర్‌ సందడి (ఫోటోలు)

+5

గ్లామర్ షోతో అదరగొట్టిన హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ (ఫొటోలు)

+5

నీరో మూవీ గ్లింప్స్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య ‘వృషకర్మ’ గ్రాండ్‌ ప్రెస్‌ మీట్‌ (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ మూవీ ఉల్లిపూల సాంగ్‌ రిలీజ్ (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన ప్రాంతం... ఎక్కడో మీకు తెలుసా? (ఫోటోలు)