Breaking News

ఆర్‌బీఐ రెపో రేటు తగ్గిస్తుందా?

Published on Fri, 11/13/2026 - 10:55

వచ్చే నెల(డిసెంబర్‌)లో చేపట్టనున్న పాలసీ సమీక్షలో భాగంగా ఆర్‌బీఐ రెపో రేటును 0.25 శాతమే తగ్గించవచ్చని ఎస్‌బీఐ ఎకనమిక్‌ రీసెర్చ్‌ విభాగం అంచనా వేసింది. తొలుత వేసిన 0.5 శాతం పెంపు అంచనాలను తాజాగా సవరించింది. ఇందుకు మెరుగుపడిన విదేశీ పరిస్థితులు, విదేశీ ఫండ్ల పెట్టుబడులు, రూపాయి పుంజుకోవడం తదితర సానుకూల అంశాలను ఎస్‌బీఐ రీసెర్చ్‌ ఆర్థికవేత్తలు ప్రస్తావించారు.

అక్టోబర్‌ రిటైల్‌ ద్రవ్యోల్బణం తాజాగా ఆర్‌బీఐ పరిమితి 6 శాతాన్ని దాటిన నేపథ్యంలో ఎస్‌బీఐ ఆర్థికవేత్తల అంచనాలు వెలువడటం గమనార్హం! డిసెంబర్‌లో చేపట్టనున్న రెపో రేటు పెంపు ప్రస్తుత సైకిల్‌లో చివరిదని చెప్పేందుకు 50:50 అవకాశాలున్నట్లు ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక అభిప్రాయపడింది. అక్టోబర్‌ సమీక్షలో ఆర్‌బీఐ రెపో రేటును 0.25 శాతం పెంచడంతో 5.5 శాతానికి చేరిన విషయం విదితమే.

#

Tags : 1

Videos

YSRCPలోకి భారీగా చేరికలు..

జీవితాన్ని నాశనం చేశావు... ఆ లెటర్ లో అసలు ఏముంది?

అల్లూ అర్జున్..Jr. NTR భార్యలను తిట్టినా పవన్ కళ్యాణ్ మౌనానికి కారణం..?

లోకేష్ ఏం చేస్తున్నాడు... ఫీజు రీయింబర్స్‌మెంట్ పై కల్పలతా రెడ్డి ఫైర్

బంగారం ధరల్లో ఊహించని పతనం! ఇంకా తగ్గనున్నాయా?

సీతమ్మ ఫైట్ చేయడం ఏంటి..?

మహిళలపై దాడులా.. ఎవడైనా మా YSRCP కార్యకర్త జోలికొస్తే... వల్లభనేని వంశీ ఫైర్

శత్రుచర్ల కు నివాళులు

కృష్ణలంకలో మహిళ దారుణ హత్య

విద్యార్థుల ఆత్మహత్యాయత్నానికి కారణం..! లోకేష్ పై జగన్ ఫైర్

Photos

+5

చీరకట్టులో వైష్ణవి చైతన్య అందాల సందడి.. ( ఫొటోలు)

+5

‘రియాలిటీ’ మూవీ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

‘ఈఎన్‌ఈ రిపీట్‌’ మూవీ పాట విడుదల ప్రెస్ మీట్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్లు శ్రీలీల, గౌరిప్రియ (ఫొటోలు)

+5

హు..హు..హు.. ఇప్పుడే ఇలా ఉంటే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీ ఈవెంట్‌లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌ చిల్.. (ఫోటోలు)

+5

ప్రేమ బంధానికి కొత్త అడుగు.. న్యూజిలాండ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

చీరకట్టులో హీరోయిన్ ప్రణీత సుభాష్ అందాలు.. (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ సినిమా టీజర్ విడుదల (ఫోటోలు)

+5

తెలుగు అందం.. పూజిత పొన్నాడ వైర‌ల్ ఫోటోలు