విజయనగరంలో ఇంత దారుణం ఎప్పుడు చూడలేదు ఇంతలా దాడి చేస్తారా..
Breaking News
రాప్తాడు ఘటన.. బాలికపై దాడి చేసింది వీడే..
ఢిల్లీ కాలుష్యం: 50 శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్!
5 స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో షాక్ : ఇద్దరు విదేశీయులు దుర్మరణం
ఇండియా కూటమికి ఢిల్లీ పోలీసుల షాక్!
ఏపీ, టీజీ సహా 13 రాష్ట్రాలకు వర్షసూచన.. అటు ఎల్‌నినో కలవరం!
టెన్త్ క్లాస్ బాలికను రంపంతో కోసిన ఉన్మాది
సిద్ధరామయ్యపై స్టింగ్ ఆపరేషన్.. మరో బిగ్ ట్విస్ట్
ఇరాన్‌తో యుద్ధం.. డబ్బు అంతా అక్కడి నుంచే.. ట్రంప్ సంచలన ప్రకటన
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై అక్రమ కేసు
భద్రతా వలయంలో ఢిల్లీ.. 3,500 మంది పోలీసుల మోహరింపు!
కానిస్టేబుల్ పేపర్ లీక్.. రూ.2.01 కోట్ల ఆస్తులు జప్తు!
కూటమికి అనుకూలంగా పోలింగ్ జరిగేలా కుట్ర!
దీపావళి ఎఫెక్ట్: 50 శాతానికి పైగా పెరిగిన విమాన ఛార్జీలు!
ఇస్రో ప్రయోగం విజయవంతం.. ప్రధాని మోదీ హర్షం
ప్రముఖ హీరోకు ఎఫ్‌డీఏ నోటీసు.. హైకోర్టులో సవాల్ చేస్తూ..
కశ్మీర్లో పొలిటికల్ ట్విస్ట్.. సీఎం ఒమర్‌కు భారీ షాక్!
ఢిల్లీలో వింత వాతావరణం.. 75 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా..!
సైనిక చర్యలతో సమస్యలు పరిష్కారం కావు: జైశంకర్
Delhi: షూ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి
తమిళనాట సంచలనం.. నిరుద్యోగులకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్
భావోద్వేగాల మైలురాయి
Published on Sat, 10/31/2026 - 05:20
జగన్ యోగిరాజు, నవ్య చిట్యాల హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘మైలురాయి’. రఘువర్ధన్ కోట్ల దర్శకత్వంలో శ్రీ హన్సిక పెద్దిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. జగన్ యోగిరాజు మాట్లాడుతూ– ‘‘ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా కథనం ఉంటుంది’’ అన్నారు. ‘‘భావోద్వేగాలతో కూడిన ప్రేమకథా చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అని చెప్పారు రఘువర్ధన్ కోట్ల. ‘‘మా సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ్రపొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో రిలీజ్ గురించిన వివరాలు చెబుతాం’’ అన్నారు హన్సిక పెద్దిరెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: రాజీవ్ రాజ్.
#
Tags : 1