Breaking News

పసిడి, వెండి.. పోటాపోటీగా పడిన ధరలు.. వారమంతా ఊరటే!

Published on Sat, 10/17/2026 - 21:40

బంగారం, వెండి ధరలు ఈ వారం బాగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌ సహా తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్‌ 9 నుంచి 16 వరకు పసిడి వెండి ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,710 నుంచి రూ.1,47,440కు పడిపోయింది. దీంతో తులంపై రూ.3,270 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1,38,150 నుంచి రూ.1,35,150కు దిగివచ్చింది. అంటే 10 గ్రాములపై రూ.3,000 తగ్గింది.

మరోవైపు, వెండి ధర కూడా తగ్గింది. అక్టోబర్‌ 9న హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,45,000 ఉండగా, అక్టోబర్‌ 16 నాటికి రూ.2,40,000కు చేరింది. దీంతో కిలో వెండిపై రూ.5,000 తగ్గుదల నమోదైంది. అయితే, అక్టోబర్‌ 17న బంగారం ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకోగా, వెండి ధర కిలోకు రూ.2,40,000 వద్దే కొనసాగింది.

ఈ తగ్గుదలతో పండుగల సమయంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించింది. అయితే, అక్టోబర్‌ 17న హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,47,660కు, 22 క్యారెట్ల ధర రూ.1,35,350కు స్వల్పంగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌, బాండ్లపై రాబడుల్లో మార్పులు, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లపై అంచనాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)