Breaking News

చంద్రుడిపై ఇల్లు.. నాసా కొత్త ప్లాన్‌!

Published on Sat, 08/08/2026 - 12:18

చంద్రుడి పై ఇళ్ల స్థలాలు అమ్మే వాళ్లను చూశాం. కాని ఇప్పుడు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) చంద్రుడిపై మనుషులు శాశ్వతంగా నివసించేలా ఒక సరికొత్త ‘మూన్‌ బేస్‌’ (Moon Base) ప్రాజెక్ట్‌ను రెడీ చేస్తోంది. ఔరా! అవును. ప్రస్తుతం శాస్త్రవేత్తలు చంద్రుడి యొక్క ’దక్షిణ ధృవం’ పై పరిశోధనలు చేస్తున్నారు. అక్కడ ఉన్న చీకటి లోయలలో భారీగా ‘మంచు రూపంలో నీరు’  దాగి ఉందని గుర్తించారు. 

ఆ మంచును కరిగించి తాగే నీరుగా, శ్వాసించే ఆక్సిజన్‌ గా మార్చడమే కాకుండా భవిష్యత్తులో అంగారక గ్రహానికి వెళ్లే రాకెట్లకు ఇంధనంగా కూడా వాడుకోవచ్చని నాసా ప్లాన్‌ చేస్తోంది! రాబోయే ‘ఆర్టెమిస్‌’ మిషన్ల ద్వారా మళ్లీ మనుషులను చంద్రుడిపైకి పంపేందుకు నాసా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. 2050 నాటికి వ్యోమగాములు చంద్రుడిపై ఇళ్లు (Pressurized Habitats) నిర్మించుకుని, అక్కడ నెలల తరబడి నివసించేలా ఈప్రాజెక్ట్‌ సాగనుంది. అంటే ఫ్యూచర్‌లో స్పేస్‌ సైంటిస్టులు భూమి మీద కాకుండా.. చందమామపై ఉంటూనే ఆఫీస్‌ వర్క్‌ చూసుకుంటారన్నమాట!  

 

#

Tags : 1

Videos

ఆ కోపంతోనే కారుతో ప్రియాంకను ఢీకొట్టారు

నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు

DSCలో అంధుడిని మోసం చేసిన లోకేష్

షూస్ వేసుకొని వెంకన్న విగ్రహం తీసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని

దిశా చట్టాన్ని పేరు మార్చి అయినా చట్టాన్ని అమలు చెయ్.. అనితకు వరుదు కళ్యాణి సూచన

రఫేల్ ది గేమ్ చేంజర్

నీ కంటే అడుక్కున్నవాడు నయం..! బాబు,లోకేష్ ని ఏకిపారేసిన లక్ష్మీ పార్వతి

అన్యాయం జరిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందే

లోన్ తీసుకున్నారా? ఇక EMI వేధింపులు ఉండవు

కండిషన్ క్రిటికల్ చివరి ప్రయత్నాలు

Photos

+5

ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు)

+5

వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్‌ తెలుసా? (ఫొటోలు)

+5

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్

+5

హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్

+5

హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్‌ రుక్మిణి వసంత్‌ (ఫొటోలు)

+5

‘కొరియన్‌ కనకరాజు’ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. ట్రెండింగ్‌లో ఫ్యామిలీ ఫోటోలు

+5

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో బోనాల పండుగ (ఫొటోలు)

+5

ఒంగోలు : భక్తితో వేల్ కావడి ఉత్సవం (ఫొటోలు)

+5

'కనకరాజు'తో హ్యాట్రిక్ కొట్టిన రితికా నాయక్ (ఫొటోలు)