NRI మహిళపై TDP మంత్రి లైంగిక వేధింపులు
Breaking News
ఉచితంగా 20 వేల విమాన టికెట్లు.. ఫ్రీ ఆఫర్!
RBI అసిస్టెంట్ మేనేజర్‌గా ఇషాన్ కిషన్.. జీతం ఎంతంటే?
ఆర్టికల్ 370 రద్దుకు ఏడేళ్లు.. ప్రధాని మోదీ భావోద్వేగ సందేశం
డ్రోన్ వెంటాడింది.. చేతులు జోడించినా కనికరించలేదు!
అభిజిత్ దీప్కే సంచలన నిర్ణయం
జెన్‌జీ సైతం వైఎస్ జగన్ వెంటే..
E20 వివాదంలో గడ్కరీకి భారీ ఊరట
ఎంబీబీఎస్ గైనకాలజీ పేపర్ లీక్?
డయల్ 100కు గుడ్‌బై.. ఎమర్జెన్సీకి కొత్త నంబర్
అత్యాచార ఆరోపణలు.. మూకదాడిలో యువకుడు మృతి
తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన విజయ్ సర్కార్
‘ప్రతిష్టంభన’ తొలగింపునకు రాహుల్‌తో కిరణ్ రిజిజు భేటీ
హైడ్రా రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలపై కేసు
అనలాగ్ పనీర్ బ్యాన్.. తయారు చేసినా, అమ్మినా జైలు శిక్ష..
జంతర్ మంతర్‌లో పెట్రోల్ బాంబులతో దాడికి ప్లాన్
రాసిపెట్టుకోండి.. ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కడే రారాజు
భారత్ నుంచి హసీనా ప్రసంగం.. బంగ్లా మీడియాకు బెదిరింపులు!
దుబాయ్‌లో భారీ పేలుళ్లు: జెబెల్ అలీని కమ్మేసిన దట్టమైన పొగ!
‘జపాన్ అంతు చూస్తాం’.. కిమ్ సోదరి హెచ్చరిక!
బాబూ.. రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా?: వైఎస్ జగన్
‘ఆస్టర్ కేర్’ హాస్పిటల్స్ ఆదాయం రూ. 2,597 కోట్లు
Published on Thu, 08/06/2026 - 04:44
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ రూ. 2,597 కోట్ల ఆదాయం ప్రకటించింది. ఎబిటా రూ. 576 కోట్లుగా నమోదైంది. ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్, క్వాలిటీ కేర్ ఇండియా విలీనం జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రపంచ స్థాయి హెల్త్‌కేర్ సంస్థలను నిర్మించే దిశగా దాదాపు నాలుగు దశాబ్దాల ప్రస్థానంలో ఇరు కంపెనీల కలయిక ఒక కీలక మైలురాయని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆజాద్ మూపెన్ చెప్పారు. దేశంలోనే టాప్ 3 హాస్పిటల్ చెయిన్స్‌లో ఒకటిగా నిలవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. ఆస్టర్, కేర్, కిమ్స్ ఇండియా, ఎవర్కేర్కి కలిపి 28 నగరాల వ్యాప్తంగా 10,800 పైగా పడకల నెట్వర్క్ ఉందని, దీన్ని 15,000 పడకల స్థాయికి పెంచుకోనున్నామని చెప్పారు.
#
Tags : 1