Breaking News

రంగుల అప్పడాలు రోగాలకు కేరాఫ్‌!

Published on Fri, 07/24/2026 - 16:10

ఆకర్షణీయమైన రంగుల్లో, వివిధ ఆకారాల్లో ఉండే అప్పడాలను పిల్లలు ఎంతగానో ఇష్టపడుతుంటారు. అందుకని వారు అడిగిన వెంటనే కొనివ్వడమో, లేదంటే ఇంట్లోనే వేయించి ఇవ్వడమో చేస్తుంటారు. కానీ ఈ రంగుల అప్పడాలు ఆరోగ్యానికి తీవ్రమైన హాని చేస్తాయంటూ తమిళనాడు ప్రభుత్వం సోషల్‌ మీడియా వేదికగా ఒక ప్రకటనను విడుదల చేసింది. 

అప్పడాలను సాధారణంగా మినప్పప్పు లేదా బియ్యప్పిండితో తయారు చేస్తారు. ఆలుగడ్డ స్టార్చ్, సగ్గుబియ్యంతో చేసే వడియాల కంటే ఇవి చాలా పల్చగా ఉంటాయి. అయితే, ఈ అప్పడాలు ఆకర్షణీయంగా కనిపించడం కోసం పిండిలో ఫుడ్‌–గ్రేడ్‌ రంగులను కలిపి, ఆపై ఉడికించి, ఆరబెట్టి తయారు చేస్తారు. ఇలాంటి రంగుల అప్పడాలను తరచూ తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు, కిడ్నీలు దెబ్బతినడం, కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. 

అంతేకాకుండా ఈ రసాయన రంగుల వల్ల పిల్లల్లో అలర్జీలు రావడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు తలెత్తుతాయని తమిళనాడు ఆహార భద్రతా విభాగం అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ రంగురంగుల పాపడ్‌కి ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే మినప్పప్పు లేదా బియ్యప్పిండితో తయారుచేసిన సహజసిద్ధమైన అప్పడాలను వాడటం అందరి ఆరోగ్యానికి సురక్షితం.  

(చదవండి: జీవితాన్నే డాక్యుమెంట్‌ చేస్తూ..రూ. 8.35 కోట్లు..! కార్పొరేట్‌ ఉద్యోగం వదిలేసి మరి..)

#

Tags : 1

Videos

LIVE: ఆక్వా రైతులతో వైఎస్ జగన్

రాజీనామాకు నో... పేపర్ లీక్ తో ధర్మేంద్ర ప్రధాన్ కు లింకా?

వ్యాన్ ముందు ఎందుకు నిలబడ్డానంటే..! వైరల్ వీడియోపై RHIYA AHIR EMOTIONAL

SMలో వీడియో వైరల్.. GEN-Z డేరింగ్ లేడీ.. మహిళా కానిస్టేబుల్ తో ఫైట్

అర్థరాత్రి 11:55 గంటలకు.. సెల్ఫీ వీడియో విడుదల చేసిన మోదీ!

మీకేంత ధైర్యం.. ఢిల్లీ యూనివర్సిటీకి రాహుల్ వార్నింగ్

గుజరాత్ లో వర్ష బీభత్సం నీట మునిగిన ఇళ్లు, కార్లు

ఈ కథకు ముగింపు ఎప్పుడు అనేది . ఇప్పుడే చెప్పలేం... అసలు కథ ముందుంది

అర్థరాత్రి ఎలా ఉంది ? రాత్రి 12 గంటలకు.. జంతర్ మంతర్ వద్ద యువతులు

పాతాళానికి పడిపోయిన బంగారం ధరలు ఈరోజు తులం ఎంతంటే?

Photos

+5

హైదరాబాద్ : శిల్పకళా వేదికలో ధన్య ప్రసాద్ కూచిపూడి (ఫొటోలు)

+5

విజయవాడ : ఆషాఢ సారెతో అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

కొత్త లోకా బ్యూటీకి బిగ్‌ ఛాన్స్‌.. ఏకంగా దురంధర్‌ హీరోతో..! (ఫోటోలు)

+5

ఏపీ : అద్భుతమైన వేంకటేశ్వరస్వామి ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

గుజరాత్‌లో వర్ష బీభత్సం...నీట మునిగిన కార్లు (ఫొటోలు)

+5

'కేరింత' నటి సుకృతి సీమంతం వేడుక (ఫొటోలు)

+5

బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి (ఫొటోలు)

+5

అందాల బొమ్మలా యంగ్ హీరోయిన్ శ్రీదేవి (ఫొటోలు)

+5

రిలీజైన 'చెన్నై లవ్ స్టోరీ'.. ట్రెండింగ్‌లో గౌరిప్రియ (ఫొటోలు)

+5

నల్ల చీరలో గ్లామరస్ మలయాళ కుట్టి (ఫొటోలు)