బయటపడ్డ నారా లోకేష్ అసలు బండారం
Breaking News
ఇది రెండో స్వాతంత్ర్య పోరాటం: వాంగ్‌చుక్
అయోధ్య విరాళాల్లో అక్రమాలు: ప్రధాని మోదీకి రాహుల్, ఖర్గే లేఖ!
తల తెగినా ఫైటింగ్ ఆగలేదు.. భవిష్యత్తు యుద్ధానికి జస్ట్ ట్రైలర్?
క్రాంతికుమార్ కుటుంబానికి అండగా వైఎస్సార్సీపీ
మాజీ ప్రియురాలి కాబోయే భర్తకు ఫోన్ చేసి..
జమ్ముకశ్మీర్‌లో కుండపోత: జలమయమైన రాజౌరి
సోనమ్ వాంగ్చుక్కు కొండంత అండగా..
ఎస్పీ, బీఎస్పీలతో పొత్తుకు సిద్ధం: ఒవైసీ
నెతన్యాహు అరెస్టుకు మమ్దానీ కసరత్తు!
అంతరిక్ష శాస్త్రవేత్తలకు జీతాలు తక్కువా?
నిమిషాల్లో కొత్త గ్యాస్ కనెక్షన్.. ఎక్స్‌ప్రెస్ డెలివరీ
ఇరాన్‌పై అమెరికా ఉక్కుపాదం.. దాడికి దాడే సమాధానం..
పదవులు అడుక్కోను.. రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఎల్‌నినోపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
పాట పాడింది.. దేశం చప్పట్లు కొట్టింది
ఐపీవో బాటలో మేక్ మై ట్రిప్ ఇండియా
Published on Sat, 07/18/2026 - 15:02
ట్రావెల్ బుకింగ్ ప్లాట్‌ఫాం మేక్మైట్రిప్ ఇండియా (ఎంఎంటీ ఇండియా) పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉంది. ఇందుకు సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి కాన్ఫిడెన్షియల్ ప్రాతిపదికన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను సమర్పించింది.
దీని ప్రకారం.. కంపెనీ మాతృ సంస్థ మేక్మైట్రిప్, దాని అనుబంధ సంస్థ ఐబిబో గ్రూప్ హోల్డింగ్స్ కొంత వాటాలను విక్రయించనున్నాయి. తద్వారా వచ్చిన నిధులు దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉపయోగపడనున్నాయి. ఐపీవో అనంతరం కూడా మేక్మైట్రిప్కి ఎంఎంటీ ఇండియా అనుబంధ సంస్థగానే కొనసాగుతుంది.
#
Tags : 1