నాడు సాక్షి వేదికపై అవార్డు.. నేడు అంతరిక్షంలో రికార్డు
Breaking News
లార్డ్స్‌లో చరిత్ర తిరగరాసిన బెన్ డకెట్
కాక్రోచ్ పార్టీ ర్యాలీ: ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం
ప్రాణాన్ని కాపాడిన బుల్లి బ్యాట్‌మ్యాన్.. నిజంగానే సూపర్ హీరో
అభివృద్ధి చేస్తున్నారా? స్కామ్ చేస్తున్నారా?: వైఎస్ జగన్
IND vs ENG: ఓపెనర్ల రికార్డు భాగస్వామ్యం.. ఇంగ్లండ్ స్కోరెంతంటే?
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి
Hyd: లైంగిక వేధింపులు.. మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు
జత్వానీ కేసులో బాబు సర్కార్ కుట్రలు బట్టబయలు
అత్యంత భారీ బాలిస్టిక్ క్షిపణుల దాడులు చేసిన రష్యా
రేవంత్ రెడ్డి పగ, ప్రతీకారంతో ఇలా చేస్తున్నారు: హరీశ్ రావు
విజయవాడలో మళ్లీ ‘కాల్ మనీ’ కలకలం
‘ఆ ఇద్దరు ఒకటైతే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా?’
IND vs ENG: టీమిండియాకు భారీ షాక్!
ట్రంప్ పోస్టులు ముందుగా చూడాలంటే రూ.85 లక్షలు ఇవ్వాలి..
‘కరవు సంక్షోభంపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం’
మూడో వన్డేలో భారత్ ఓటమి.. సిరీస్ ఇంగ్లండ్‌దే
‘ఏపీలో రైతాంగ సమస్యలను పార్లమెంట్లో చర్చించాలి’
ఇమ్రాన్ ఖాన్ సోదరి వివాదాస్పద వ్యాఖ్యలు
చరిత్ర సృష్టించిన స్కైరూట్.. ప్రతిభను ముందే గుర్తించిన ‘సాక్షి’
డాలర్‌కు చెక్.. చైనా చెల్లింపుల వ్యవస్థలోకి లిబియా!
మూడు వారాల కనిష్టానికి పసిడి
Published on Sat, 07/18/2026 - 07:21
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల క్రూడాయిల్ రేట్లు ర్యాలీ చేస్తుండటం, ఇన్వెస్టర్ల సెంటిమెంటు బలహీనపడటంలాంటి ప్రతికూల అంశాలతో పసిడి ధరలు మూడు వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం శుక్రవారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల రేటు రూ. 800 మేర క్షీణించి రూ. 1,45,500కి తగ్గింది. బంగారం చివరిసారిగా జూన్ 25న రూ. 1,45,300 వద్ద ట్రేడయ్యింది. అటు వెండి ధర కేజీకి రూ. 2,000 క్షీణించి రూ. 2,22,500కి పడిపోయింది. ఈ వారంలో పసిడి ధర 3,000, వెండి రూ. 14,500 మేర క్షీణించాయి.
#
Tags : 1