Breaking News

కాస్త ఆలస్యంగా జీడీ నాయుడు

Published on Sat, 07/18/2026 - 00:31

కొంచెం ఆలస్యంగా థియేటర్స్‌కు వస్తున్నాడు జీడీ నాయుడు. ప్రముఖ భారతీయ ఆవిష్కర్త, మిరాకిల్‌ మ్యాన్, ఎడిసన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరుగాంచిన జీడీ నాయుడు (గోపాలస్వామి దొరైస్వామి నాయుడు) బయోపిక్‌ ‘జి.డి.ఎన్‌’గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. 

ఇందులో జీడీ నాయుడు పాత్రలో మాధవన్‌ నటించారు. ఈ సినిమాని కృష్ణకుమార్‌ రామకుమార్‌ దర్శకత్వంలో ఆర్‌. మాధవన్, సరిత మాధవన్, విజయ్‌ మూలన్, వర్గీస్‌ మూలన్‌ నిర్మించారు. ఈ చిత్రాన్ని తొలుత ఈ నెల 17న విడుదల చేయాలనుకున్నారు. కానీ చేయలేదు... ఆగస్టు 7న రిలీజ్‌ చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించారు మేకర్స్‌.

Videos

నాడు సాక్షి వేదికపై అవార్డు.. నేడు అంతరిక్షంలో రికార్డు

రాయపాటి శైలజ VS అడ్వకేట్ రజని

కాంగ్రెస్ లో కొత్త వివాదం బాంబ్ పేల్చిన రాజగోపాల్ రెడ్డి

ఫైళ్లు పట్టుకొని ఢిల్లీ చుట్టూ ఎవడు తిరగమన్నాడు ? చంద్రబాబును ఏకిపారేసిన పురుషోత్తం

ఫుట్బాల్ ప్రపంచాన్ని షేక్ చేసిన 10 గోల్స్ మ్యాచ్c

బయటపడ్డ నారా లోకేష్ అసలు బండారం

నడిరోడ్డుపై మహిళను వివస్త్రను చేస్తారా ? TDP నేత దౌర్జన్యంపై అంబటి ఆగ్రహం

తిరువూరులో రాజకీయ వార్.. కొలికపూడి Vs కేశినేని!

పెద్దపల్లి పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన కలెక్టర్

మేకప్ మినిస్టర్ ఏమైపోయాడు..? సత్యకుమార్ యాదవ్‌పై కారుమూరి సెటైర్లు..!

Photos

+5

సింపుల్‌గా వంక పెట్టలేనంత అందంగా హీరోయిన్ (ఫొటోలు)

+5

ఫ్రెండ్స్‌తో కలిసి టాలీవుడ్ హీరోయిన్ నైట్ పార్టీ (ఫొటోలు)

+5

ట్రెండింగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్ (ఫొటోలు)

+5

ఉంగరాల జుట్టు.. వావ్ అనిపించే గ్లామర్ (ఫొటోలు)

+5

కొత్త హెయిర్‌ స్టైల్‌..అదిరేటి చీరలో అనసూయ(ఫోటోలు)

+5

'ఓ.! సుకుమారి' థాంక్ యూ మీట్(ఫోటోలు)

+5

‘చెన్నై లవ్‌స్టోరీ’ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూలై 19 -26)

+5

‍ట్రాఫిక్‌ టాస్క్‌ఫోర్స్‌... పనిచేస్తుందిలా.. (ఫొటోలు)

+5

కేరళ క్రికెట్ లీగ్ వేలం.. కీర్తి ముస్తాబైందిలా! (ఫొటోలు)