Breaking News

సూపర్‌ హీరో రెడీ

Published on Sun, 07/12/2026 - 04:00

అర్జున్‌ దాస్, శాండీ మాస్టర్, తేజు అశ్విని నటించిన చిత్రం ‘సూపర్‌ హీరో బాబు’ (తమిళంలో ‘సూపర్‌ హీరో’). విఘ్నేష్‌ వేణుగోపాల్‌ దర్శకత్వంలో నిర్మాత కె.ఎస్‌. సినిష్‌ సోల్జర్స్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌ సమర్పణలో శంజన్‌ .జి నిర్మించారు.

ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో రూపొందించిన చిత్రం ‘సూపర్‌ హీరో బాబు’. అర్జున్‌ దాస్, తేజు అశ్విని మధ్య వచ్చే సన్నివేశాలు, శాండీ, అర్జున్‌ దాస్‌ల సీన్స్‌ ఆకర్షణగా నిలుస్తాయి. హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ అద్భుతమైన సంగీతం ఇచ్చారు’’ అని యూనిట్‌ పేర్కొంది.  

Videos

నాగార్జున యాదవ్ అరెస్ట్ వెనుక..

షాబాద్ నిందితుడు సైకో కిల్లర్ అరెస్ట్?

YSRCP అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్..

మా భూములు అమ్ముకోడానికి నువ్వు ఎవడివి... మీ అబ్బ కొడుకులకి ఇదే మా వార్నింగ్

కాంతార 3 లోడింగ్.. 1000 కోట్లు టార్గెట్ గా రిషబ్ శెట్టి

ఖమేనీ మృతికి ప్రతీకారం తప్పదు.. ఇరాన్ మాస్ వార్నింగ్

రైతులు పిచ్చి నా కొడుకుల్లాగా కనిపిస్తున్నారా... తోలు తీస్తాం ఏమనుకున్నారో...

తమిళ హీరో ఆర్యపై హైదరాబాద్ లో చీటింగ్ కేసు

గల్ఫ్ దేశాల్లో బాంబుల మోత... కువైట్, ఖతార్ లో భారీ పేలుళ్లు

చంద్రబాబుకు కోపమొచ్చింది.. పబ్లిక్ మీటింగులో సీరియస్ వార్నింగ్

Photos

+5

అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లికి అప్పుడే రెండేళ్లు (ఫోటోలు)

+5

అన్షులా కపూర్ వెడ్డింగ్ పార్టీ.. బాలీవుడ్ తారల సందడి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూలై 12 - 19)

+5

లెజెండరీ సింగర్ జానకి భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళి (ఫోటోలు)

+5

యూత్’ ఫేం మీనాక్షి దినేష్ స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

శ్రీనివాస మంగాపురం ప్ర‌మోష‌న్స్‌.. ఫోటోలు షేర్ చేసిన రాషా తడాని..

+5

‘లెనిన్‌’సక్సెస్‌ మీట్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా భాగ్యశ్రీ బోర్సే (ఫోటోలు)

+5

కుటుంబ సమేతంగా శివన్న 64వ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

అఖిల్‌ ‘లెనిన్‌’ సక్సెస్‌మీట్‌(ఫోటోలు)

+5

ప్రముఖ గాయని ఎస్.జానకి అరుదైన ఫోటోలు