చంద్రగిరిలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీవాళ్ళు బూతులు తిడితే కేసులు ఉండవా?
Breaking News
ఆమీర్ మూడో పెళ్లి: అంబానీ కుటుంబానికి తృటిలో తప్పిన ప్రమాదం
ఇరుజట్లకు ఆఖరి మ్యాచ్.. తుదిజట్లు ఇవే
ప్రశ్నిస్తే అక్రమ కేసులా?: అంబటి
రేపు, ఎల్లుండి వైఎస్సార్ జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
కేతన్ హత్య : సియాకు సపోర్ట్ చేసిన నెటిజన్‌పై గాయని మండిపాటు
విరాళాల గోల్‌మాల్‌పై హనుమంతునికి లేఖ
జమ్ముకశ్మీర్‌లో కుండపోత వర్షాలు.. అంతటా హై అలర్ట్!
ప్రేయసితో కలిసి భార్యను కాల్చి చంపి, నేపాల్ చెక్కేశాడు!
బెంగాల్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
125 ఏళ్ల ‘డబ్బావాలా’ సేవలకు బ్రేక్
చంద్రబాబుకు కేశినేని నాని లేఖ
మూడు దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ
బంకీపూర్ ఉప ఎన్నిక బరిలో ప్రశాంత్ కిశోర్
ముంబైలో వర్ష బీభత్సం: ఆరుగురు మృతి
ఖమేనీ అంత్యక్రియల్లో ఇరాన్ సంచలన పిలుపు!
ఒడిశాలో ఎన్కౌంటర్: అంతర్రాష్ట్ర దొంగకు గాయాలు
లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు!
బాబూ జగ్జీవన్ రామ్‌కు వైఎస్ జగన్ నివాళి
అందుకే పాక్ ఆ పరిస్థితిలో ఉంది: భారత్
ప్రీమియర్ ఎనర్జీస్ రూ. 6,000 కోట్ల పెట్టుబడులు
Published on Mon, 07/06/2026 - 05:14
న్యూఢిల్లీ: సౌర విద్యుదుత్పత్తికి దోహదపడే పరికరాల తయారీ సామర్థ్యాల విస్తరణపై వచ్చే మూడేళ్లలో రూ. 6,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రీమియర్ ఎనర్జీస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ వినయ్ రుస్తగీ తెలిపారు. సమగ్ర సౌర ఉత్పత్తుల తయారీ సంస్థగా ఎదిగే క్రమంలో ఇన్గోట్, వేఫర్ల ఉత్పత్తి కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నట్లు చెప్పారు.
సెల్, మాడ్యూల్ సామర్థ్యాలను రెట్టింపు చేసుకోవడం, ఇన్వర్టర్లు, బ్యాటరీల్లాంటి కొత్త విభాగాల్లోకి ప్రవేశించడం కోసం తలపెట్టిన రూ. 12,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్లో ఇది భాగమని వినయ్ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నాయుడుపేటలో 200 ఎకరాల్లో 10 గిగావాట్ ఇన్గోట్, 10 గిగావాట్ వేఫర్ల తయారీ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
#
Tags : 1