Breaking News

ఐఐపీకి తయారీ బూస్ట్‌

Published on Tue, 06/30/2026 - 05:56

న్యూఢిల్లీ: తయారీ రంగం పనితీరు మెరుగ్గా ఉండటంతో మే నెలలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 5.1 శాతం వృద్ధి నమోదు చేసింది. అంతక్రితం నెల ఇది 4.9 శాతంగా ఉంది. 2022–23ని బేస్‌ ఇయర్‌గా మార్చాకా, కొత్త సిరీస్‌ ప్రాతిపదికన ఐఐపీ గణాంకాలను ప్రకటించడం ఇది వరుసగా రెండో నెల. ఐఐపీ సూచీలో 463 ఐటమ్‌ గ్రూప్‌లు ఉంటాయి. 234 గ్రూప్‌లకు మొత్తం సూచీ వెయిటేజీలో 36.02 శాతం వాటా ఉంది. 

తాజాగా మైనింగ్, క్వారీయింగ్‌ రంగం వృద్ధి మైనస్‌ 1.6 శాతంగా ఉండగా, తయారీ రంగం 5.5 శాతం, విద్యుత్‌–గ్యాస్‌ సరఫరా విభాగం 9.9 శాతం వృద్ధి చెందినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. తయారీ రంగంలో అంతర్గతంగా 23 గ్రూప్‌లలో 16 గ్రూప్‌లు సానుకూల పనితీరు కనపర్చాయి. మోటర్‌ వాహనాలు (14.5%), ఎలక్ట్రికల్‌ పరికరాలు (20.8 %), బేసిక్‌ మెటల్స్‌ (4.6%) టాప్‌ 3 విభాగాలుగా నిల్చాయి. బేస్‌ ఎఫెక్ట్‌ కారణంగా జూన్‌లో ఐఐపీ వృద్ధి 5.7%కి మెరుగుపడొచ్చని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ మేఘా ఆరోరా తెలిపారు.

Videos

నిప్పుల కొలిమిగా యూరప్... పిట్టలా రాలిపోతున్న జనాలు!

2029లో మీరు రాజారెడ్డి మనవడిని చూస్తారు..! ఒక్కొక్కడికీ ఊచకోతే..!

జులైలో వానలు! విశాఖ IMD గుడ్ న్యూస్

YS జగన్ ను కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్

కేతన్ హత్య కేసులో బయటపడుతున్న కీలక ఆధారాలు.. మరో సంచలన ట్విస్ట్!

మినిమం కామన్ సెన్స్ లేదా... ఏమ్మా హోమ్ మినిస్టర్, ఏం చేస్తున్నావ్..!

High Tension: చంద్రబాబు ఇంటిని ముట్టడి బారు గేట్లు లాగిపడేసిన రైతులు

సాయికృష్ణ కేసులో RMP డాక్టర్ చెప్పిన నమ్మలేని నిజాలు

ఫేస్ యాప్ దుర్వినియోగం? ఉపాధి హామీలో టీడీపీ అక్రమాలు

రికార్డులు బద్దలు కొట్టిన సమంత.. అనుష్కను దాటేసింది!

Photos

+5

అక్కినేని అఖిల్‌ ‘లెనిన్‌’ మూవీ HD స్టిల్స్‌

+5

‘హ్యాంగ్‌మ్యాన్’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘ఆల్ఫా’ మూవీ ప్రమోషన్‌లో సందడి చేసిన అలియా భట్ (ఫొటోలు)

+5

గ్లామరస్‌గా సింగ్ గీతం బ్యూటీ నివేదా పేతురాజ్.. (ఫోటోలు)

+5

రొట్టెల పండగ : స్వర్ణాల తీరం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

అందాల అదితీ రావు హైదరీ (ఫొటోలు)

+5

రకుల్.. అదిరెన్ నీ సొగసులు! (ఫొటోలు)

+5

లార్డ్స్ మైదానంలో సందడి చేసిన కోహ్లి-ధావన్ ఫ్యామిలీస్! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో హీరోయిన్ మధుబాల స్పెషల్ మూమెంట్స్ (ఫొటోలు)

+5

బాలీవుడ్ భామ ప్రగ్యా కపూర్ బర్త్‌ డే.. తమన్నా సందడి (ఫోటోలు)