చెత్త వేయొద్దన్నందుకు GHMC మహిళపై దాడి!
Breaking News
ఆఫ్గానిస్తాన్‌లో భారీ భూకంపం
భారత్‌కు వస్తున్నారా?.. అయితే ఇది తప్పనిసరి
మద్యం అమ్మకాలు పెంచేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం
ఆమెను చంపాలని ప్లాన్ : కారులోనే కాలిపోయాడు
హర్మూజ్‌లో ఉద్రిక్తత.. మరో ట్యాంకర్‌పై క్షిపణి దాడి
హెల్మెట్ ఎంత అవసరమంటే.. వైరల్ వీడియో
తెలంగాణకు రేవంత్ అన్యాయం: హరీష్‌రావు
వ్యాపారిపై కాల్పుల కలకలం : అందరి లెక్కలు తేలుస్తా అంటూ సంచలన హెచ్చరిక
గుంటూరు కలెక్టర్‌ను కలిసిన రాజధాని రైతులు
జగన్‌ను కలిసిన రైతులే వారి టార్గెట్: వైఎస్సార్సీపీ నేతలు
పగలు నర్సు.. రాత్రైతే నరమాంస భక్షకుడు!
సంక్షేమ పథకాలు గెలిపించలేవు: పవన్ కల్యాణ్
‘అక్కచెల్లెమ్మల జీవితాలతో చంద్రబాబు చెలగాటం’
30 ఏళ్ల నమ్మకం ఖరీదు రూ. 97 లక్షలు : నట్టేట ముంచేశాడు
చిన్న దేశం.. అతిపెద్ద విజయం.. సరికొత్త చరిత్ర
గుడ్డు పోయింది!
వచ్చే ఏడాది భారత్‌కు ట్రంప్
తెలంగాణ ప్రభుత్వానికి ట్రంప్ కృతజ్ఞతలు
ఆగని పసిడి పరుగులు.. నేడు కొత్త ధరలు
సాయికృష్ణ కేసు.. సిట్ అదుపులో సీఐ సన్నిహితుడు సురేష్
ఆగని పసిడి పరుగులు.. నేడు కొత్త ధరలు
Published on Sat, 06/27/2026 - 10:35
దేశంలో బంగారం ధరల పరుగులు కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజూ పసిడి ధరలు పెరుగుదలను నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. క్రితం రోజున భారీగా ఎగిసిన వెండి ధరలు నేడు ఎటువంటి పెరుగుదల లేకుండా నిలకడగా ఉన్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.


#
Tags : 1