Breaking News

భీమ్‌ యాప్‌లో మరిన్ని ఆర్థిక సేవలు 

Published on Thu, 06/25/2026 - 02:25

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: చెల్లింపుల సేవలకు సంబంధించిన భీమ్‌ పేమెంట్స్‌ యాప్‌లో మరిన్ని ఆర్థిక సర్వీసులను అందుబాటులోకి తేనున్నట్లు ఎన్‌బీఎస్‌ఎల్‌ (ఎన్‌పీసీఐ భీమ్‌ సర్వీసెస్‌) ఎండీ లలిత నటరాజ్‌ తెలిపారు. ఆర్థిక సంస్థలతో కలి సి రుణాలు, పింఛను పథకాలు, బీమా, పెట్టుబడి సాధనాలు మొదలైనవి ప్రవేశపెట్టే ప్రణాళికలు ఉన్నట్లు ఆమె వివరించారు. 

గడిచిన 12 నెలల్లో యాప్‌ ద్వారా లావాదేవీల పరిమాణం మూడు రెట్లు పెరిగినట్లు బుధవారమిక్కడ విలేకరుల సమావేశంలో లలిత చెప్పా రు. గతేడాది జూన్‌లో 7.96 కోట్లుగా ఉన్న నెలవారీ వాల్యూ మ్స్‌ ఈ ఏడాది మే నాటికి 2.44 కోట్లకు చేరినట్లు చెప్పారు. మే నెలలో రూ. 26,952 కోట్ల విలువైన లావాదేవీలను ప్లాట్‌ఫాం ప్రాసెస్‌ చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో, భీమ్‌ యాప్‌ ద్వారా జరిగిన మర్చంట్‌ లావాదేవీల్లో 23.9% వాటాతో నిత్యావసరాలు అగ్రస్థానంలో ఉండగా ఫుడ్‌ ఔట్‌లెట్స్‌ (18.1%), క్విక్‌ కామర్స్‌ (11.6%) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.  

Videos

సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి పిటిషన్ పై విచారణ

బట్టల్లేకుండా రక్తపుమడుగులో గాయత్రి ఆరోజు అర్ధరాత్రి HOTEL లో..!

60 ఏళ్లుగా సాధ్యం కాని రికార్డు బ్రేక్

బిగ్ షాక్ ఇచ్చిన త్రిష - విజయ్ షేక్ అవుతున్న తమిళనాడు

ఆ తల్లి బూడిద అడిగితే... ఏ కులం అంటు..!

JC ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్ తాడిపత్రిలో YSRCP భారీ నిరసన

క్రాంతి కుమార్ ఇంటికి ఏపీ హైకోర్టు న్యాయవాదుల బృందం

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

కమిషనరేట్ నుంచి కృష్ణలంక పీఎస్ దాకా.. అందరికీ ఈ కేసుతో లింకులు

CI నాగరాజు అరెస్ట్ అంతా డ్రామానా? రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు అన్ని మాయం

Photos

+5

నాగదుర్గ 'ఇడుపు కాయితం' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ముంబైలో అట్టహాసంగా ' స్టైల్ ఐకాన్స్ సమ్మిట్ అవార్డ్స్ 2026' వేడుక (ఫొటోలు)

+5

షూటింగ్‌లకు బ్రేక్.. నేపాల్‌ప్రకృతి ఒడిలో మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నాని (ఫొటోలు)

+5

39 సెకన్ల తేడాతో.. వెనెజువెలాలో మహా విధ్వంసం! (ఫొటోలు)

+5

హైదరాబాద్ : మాయజేసినట్టే.. వాన కొట్టే.. (ఫొటోలు)

+5

‘సూపర్‌ సుబ్బు’ సిరీస్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

పులివెందులలో రెండో రోజు వైఎస్‌ జగన్‌ పర్యటన (ఫొటోలు)

+5

ముద్దుల కూతురితో బిగ్‌బాస్ శివజ్యోతి (ఫొటోలు)