హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ DK శివకుమార్ అనే నేను
Breaking News
పడవ బోల్తా పడి ఇద్దరు మృతి.. ఐదుగురు గల్లంతు
కర్ణాటక రాజకీయంపై ఉత్కంఠ.. కాసేపట్లో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్
విజయ్ సర్కార్‌కు కొత్త సవాల్..
నిన్న తమిళనాడు.. ఇవాళ కర్ణాటకలో ‘గవర్నర్ ట్విస్ట్’
రాజ్యసభకు సిద్దరామయ్య నో!
ఒక సాధారణ మోడల్ ఎలా ‘కోకైన్ క్వీన్’ అయ్యింది?
కమలంలో కాంగ్రెస్ కోవర్టులు?
ప్రపంచాన్ని గందరగోళంలోకి నెడుతూ.. హర్ముజ్ హైడ్రామా
‘బీసీల్ని నిండా ముంచిన చరిత్ర చంద్రబాబుది’
ముస్లింలకు వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు రేవంత్ లేఖ
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం
అదే జరిగితే : సీనియర్లకు 400శాతం వేతనం పెంపు
సీబీఎస్ఈ త్రిభాషా విధానం.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
ఇద్దర్ని చంపి సంబరాలా? వీడియో వైరల్, పెల్లుబుకిన ఆగ్రహం
నేలపై కూర్చుని వైఎస్సార్సీపీ నేతల నిరసన
డీకే ప్రమాణ స్వీకారం ఎపుడు? ఉత్కంఠగా బ్రేక్‌ఫాస్ట్ భేటీ
హైదరాబాద్: ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ మెరుపు దాడులు
6 నెలల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు
ప్రజల కోసం జగన్ ఎవరినైనా ప్రశ్నిస్తారు: కొడాలి నాని
పసిడి వెనక్కి.. వెండి ముందుకు
Published on Wed, 05/27/2026 - 00:27
న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరల్లో మిశ్రమ ధోరణి కనిపించింది. మంగళవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల పసిడి రూ.2,800 నష్టపోయి రూ.1,62,400 వద్ద స్థిరపడింది. వెండి కిలోకి రూ.2,000 పెరిగి రూ.2,73,000కు చేరింది. ఇరాన్–యూఎస్ మధ్య సంప్రదింపులపై అనిశ్చితులు ఏర్పడడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.
అమెరికా–ఇరాన్ ఒప్పందంపై ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణితో ఉన్నారని చెప్పారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు ఒక శాతం నష్టంతో 4,534 డాలర్ల వద్ద, వెండి ధర ఔన్స్‌కు 2 శాతం నష్టంతో 76.49 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి.
#
Tags : 1