మంత్రి టీజీ భరత్ అనుచరుడు వేధింపులకు యువకుడు బలి
Breaking News
వైఎస్సార్సీపీ నేత దశరథరామిరెడ్డిపై హత్యాయత్నం
రేపే కేరళ తీర్పు.. మధ్యాహ్నానికి స్పష్టత?
కాసేపట్లో నీట్ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
అస్సాంలో కాంగ్రెస్ అలర్ట్.. ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ యత్నం?
కరీంనగర్ పీఎంజే జ్యువెలరీలో కాల్పులు
విజయ్ రిసార్ట్ వ్యూహం: గెలిస్తే అక్కడికే..
ఎయిర్‌పోర్టుల్లో గందరగోళం... అసలేం జరుగుతోంది?
అమెరికాకు ఇరాన్ కొత్త ప్రతిపాదన ఇదే..
జర్మనీకి ట్రంప్ భారీ షాక్
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం, 9 మంది మృతి
స్ట్రాంగ్‌రూమ్ పాలిటిక్స్‌తో బెంగాల్ హీట్
తమిళనాట మరో సంచలన సర్వే
బెంగాల్ ‘ప్రస్థానం’లో నరాలు తెగే క్లైమాక్స్
దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
సింగిల్ బిడ్‌కే సై..
స్వామికే శఠగోపం.. అయినోళ్లకు ‘కోట్లు’ ప్రసాదం
నో డీల్..నో క్లారిటీ : మా దళాలు సిద్ధం : ఇరాన్ సంచలన ప్రకటన
నటి ఎగ్ ఫ్రీజింగ్ ఇంజెక్షన్స్: రెండు రోజులు నరకం
షాకింగ్ : పక్కా ప్లాన్‌తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్!
మళ్లీ అదే జరగొచ్చు.. ఇరాన్ కీలక వ్యాఖ్యలు
అమ్మకాల్లో హవా.. టీవీఎస్ రికార్డ్!
Published on Sun, 05/03/2026 - 14:42
టీవీఎస్ మోటార్ ఏప్రిల్‌లో 4,73,970 వాహనాలు విక్రయించింది. గతేడాది ఇదే నెలలో అమ్మిన 4,43,716 యూనిట్లతో పోలిస్తే ఇవి 7% అధికంగా ఉన్నాయి. టూ వీలర్స్ మొత్తం విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 6% పెరిగి 4,30,150 నుంచి 4,55,333 యూనిట్లకు చేరాయి.
దేశీయ ద్విచక్ర వాహన విక్రయాల్లో 8 శాతం వృద్ధి సాధించింది. గతేడాది ఏప్రిల్‌లో 3,23,647 యూనిట్లుగా ఉన్న అమ్మకాలు, ఈ ఏడాది 3,48,545 యూనిట్లకు చేరాయి. గతేడాది 1,69,741 యూనిట్లుగా ఉన్న స్కూటర్ల విక్రయా లు, ఈసారి 24 శాతం వృద్ధితో 2,11,158 యూనిట్లకు పెరిగాయి. అయితే.. మోటార్‌సైకిళ్ల అమ్మకాల్లో వేగం కొంత తగ్గింది. గత ఏడాది ఏప్రిల్‌లో 2,20,347 యూనిట్లు అమ్ముడవగా, గత నెలలో ఆ సంఖ్య 2,00,039 యూనిట్లకు పరిమితమైంది.
#
Tags : 1