కాల్చింది మెకానికల్ ఇంజనీర్, ఉన్నత విద్యాంతుడు కూడా.. ఎందుకు చేశాడంటే..!
Breaking News
ఈ పాపం సర్కారుదే!
‘ఏపీని కూటమి ఎమ్మెల్యేలు భ్రష్టు పట్టిస్తున్నారు’
ఏపీలో 10 శాతం పెట్రోల్ బంక్‌లు బంద్!
ఉత్కంఠకు తెర: 27న నీట్ హాల్ టికెట్లు విడుదల
‘చమురు కష్టాల నుంచి జనాన్ని గట్టెక్కించలేరా బాబూ’
పాక్ ప్రధానితో ఇరాన్ ఫోన్ కాల్..
ఎన్నికల వేళ.. ప్రధాని మోదీ గుడ్‌న్యూస్
‘టేకాఫ్’లో దట్టమైన పొగలు: తప్పిన విమాన ప్రమాదం
కింద పడిపోయిన ట్రంప్.. వాన్స్‌ను లాగేసి..
ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు: ప్రధాని మోదీ
నెతన్యాహు భీకర ఆదేశాలు.. దాడులు షురూ
భోపాల్ విషాద సాక్షి.. రఘు రాయ్ ఇకలేరు
కాల్పులు జరిపింది ఇతడే.. ఫొటో విడుదల చేసిన ట్రంప్
హైదరాబాద్‌లో సొంత ఇల్లా.. అద్దెనా?
రేపు వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం నిరసనలు
ఇది అమెరికా రాజ్యాంగంపై దాడి: ట్రంప్
డ్రగ్ మాఫియాకు భారీ షాక్.. ముగిసిన ‘డాన్’ శకం?
‘గంగ’ చుట్టూ బెంగాల్ రాజకీయం..
29న కోల్‌కతాలో బిగ్గెస్ట్ ఫైట్
తెలంగాణకు ప్రధాని మోదీ.. ముహూర్తం ఫిక్స్
గూగుల్ క్లౌడ్‌తో కోవాసెంట్ జట్టు
Published on Sun, 04/26/2026 - 16:13
కోవాసెంట్ టెక్నాలజీస్ తాజాగా గూగుల్ క్లౌడ్‌తో చేతులు కలిపింది. జెమిని ఎంటర్ప్రైజ్ వినియోగాన్ని వేగవంతం చేసే దిశగా ఈ భాగస్వామ్యం తోడ్పడనుంది. వచ్చే ఏడాది వ్యవధిలో నియంత్రిత పరిశ్రమల్లో ఏజెంట్ యాజ్ ఎ సర్వీస్ ద్వారా ఏఐ ఆధారిత పరివర్తనను తెచ్చేందుకు ఇరు సంస్థలు కలిసి పని చేయనున్నాయి.
తమ ఏజెంట్ మేనేజ్మెంట్ సూట్‌ని జెమిని ఎంటర్ప్రైజ్, గూగుల్ క్లౌడ్ ఏఐ మౌలిక సదుపాయాలతో మేళవించడం ద్వారా సంస్థలు ప్రయోగ స్థాయి నుంచి ఉత్పత్తి స్థాయికి చేరుకునేందుకు తోడ్పడనున్నట్లు కోవాసెంట్ టెక్నాలజీస్ సీఈవో శ్రీకాంత్ చక్కిలం తెలిపారు.
#
Tags : 1