మా డాడీని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం..
హ్యాట్రిక్ డౌన్.. వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు
Published on Fri, 04/24/2026 - 10:32
దేశంలో బంగారం, వెండి ధరలు వరుసగా దిగివస్తున్నాయి. పసిడి ధరలు (Today Gold Rate) నేడు మూడో రోజూ కూడా తగ్గుముఖం పట్టాయి. దీంతో పాటు గత ఆరు రోజులుగా రేట్లు పెరుగుదల లేకుండా కొనసాగడం గమనార్హం. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు దిగివచ్చాయి. వెండి ధరలు తగ్గడం ఇది వరుసగా రెండో రోజు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..




#
Tags : 1