Breaking News

కొత్త ఫోన్‌: ఒప్పో ఎఫ్‌33 సిరీస్‌ వచ్చేసింది..

Published on Sun, 04/19/2026 - 10:21

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో తన ఎఫ్‌33 5జీ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. ‘ఒప్పో ఎఫ్‌33 5జీ’, ‘ఒప్పో ఎఫ్‌33 5జీ ప్రో’ అనే రెండు మోడళ్లు ఉన్నాయి. వీటిలో 6.57 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ (ఎఫ్‌హెచ్‌డీ+) రిజల్యూషన్‌తో పాటు 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ గల అమోలెడ్‌ డిస్‌ప్లేను ఉంది.

రెండు ఫోన్లు కూడా 50ఎంపీ + 2ఎంపీ డ్యూయల్‌ రియర్‌ కెమెరా, 50ఎంపీ సెల్ఫీ కెమెరా కలిగి ఉన్నాయి. 4కే వీడియో రికార్డింగ్‌ లేటెస్ట్‌ అండ్‌ పవర్‌ ఫుల్‌ ఏఐ కెమెరా ఫీచర్స్‌ ఉన్నాయి. 7000 ఎంఏహెచ్‌ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంది.  80డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జ్‌ సపోర్ట్‌ చేస్తోంది. ఐపీ66, ఐపీ68, ఐపీ69కే ప్రీమియం డస్ట్‌ అండ్‌ వాటర్‌ రెసిస్టెంట్‌ సపోర్ట్‌లున్నాయి. ఈ రెండు ఫోన్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఏప్రిల్‌ 26 నుంచి సేల్‌కు అందుబాటులో ఉంటాయి.

 

ఒప్పో ఎఫ్‌33 5జీ ధర: 6జీబీ ర్యామ్‌ + 128జీబీ స్టోరేజ్‌ కలిగిన వేరియంట్‌ ధర రూ. 31,999గా ఉంది. 8జీబీ ర్యామ్‌ + 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 34,999, 8జీబీ ర్యామ్‌ + 256జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 37,999గా ఉన్నాయి.  

ఒప్పో ఎఫ్‌33 ప్రో 5జీ ధర: 8జీబీ + 128జీబీ వేరియంట్‌ ధర రూ.37,999, 8జీబీ + 256జీబీ వేరియంట్‌ ధర రూ.40,999గా ఉన్నాయి.

Videos

ఇజ్రాయెల్ పై ట్రంప్ ప్రశంసల వర్షం

పెళ్లి తర్వాత వన్స్ మోర్..!

తెలంగాణలో రెడ్ బుక్ అంటే తాట తీస్తాం.. అబ్బా కొడుకులకు జర్నలిస్టులు వార్నింగ్

అక్షయ తృతీయ ఆఫర్స్.. కిక్కిరిసిన బంగారం షాపులు

ఓటర్ జాబితాలో అక్రమాలు.. పరకాల సంచలన వ్యాఖ్యలు

కాపు టైగర్ దీక్ష అంటే ఆ మాత్రం ఉండాలి..

జర్నలిస్ట్ KVRపై కేసులు.. బాబును ఏకిపారేసిన జగన్

ప్రళయ కాలం వచ్చేసింది! మానవాళికి ఆఖరి రోజా

నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. నేను శ్రీ రాముడిని అలా అనలేదు

KGF డైలాగుతో దడదడలాడించిన శ్యామల

Photos

+5

ఫెమినా మిస్ ఇండియా వరల్డ్‌గా గోవా బ్యూటీ..! (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 19-26)

+5

చిరుజల్లుల చల్లదనం (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్స్‌ (ఫొటోలు)

+5

ప్రముఖ ఆభరణాల షోరూం ప్రారంభించిన నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

కంట్రీ క్లబ్‌లో గ్రాండ్‌గా ఫ్యాషన్‌ షో (ఫొటోలు)

+5

SRH Vs CSK Match : సన్‌రైజర్స్‌ను చీర్‌ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్‌ (ఫొటోలు)

+5

నయన్ ఫ్యామిలీ టైమ్.. కొడుకులతో కలిసి (ఫొటోలు)

+5

ముంబైలో INCA అవార్డ్స్‌.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (ఫోటోలు)

+5

సిద్ధార్థ్‌ బర్త్‌డే.. స్పెషల్‌ ఫోటోలు షేర్‌ చేసిన అదితి రావు హైదరి (ఫొటోలు)