Breaking News

పవర్‌ఫుల్‌గా గోపీచంద్‌ కొత్త సినిమా టైటిల్‌ గ్లింప్స్‌

Published on Mon, 04/13/2026 - 12:25

గోపీచంద్‌  హీరోగా నటిస్తున్న కొత్త సినిమా టైటిల్‌ను తాజాగా ప్రకటించారు. ఈ క్రమంలో ఒక గ్లింప్స్‌తో మేకర్స్‌ షేర్‌ చేశారు. దర్శకుడు   సంకల్ప్‌రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘భరతవర్ష’ (BharataVarsha) అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఒక యోధుడి శూరత్వం ఏ రేంజ్‌లో ఉంటుందో చూపేందుకు గోపీచంద్‌ పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఆయనకు జోడీగా  రీతూ వర్మ నటిస్తున్నారు. ఒక గిరిజన యువతిగా ఆమె నటిస్తున్నారు. గోపీచంద్‌ కెరీర్‌లోని ఈ 33వ సినిమాను పవన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.

Videos

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ విజయారెడ్డి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్

89 బూతులలో ఓట్లే పడలేదు.. EVMల మాయ గెలుపే.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

అమ్మకానికి అమరావతి!

విద్యార్థులకు ప్రేమ కవితలు పంపుతున్న ట్రిపుల్‌ ఐటీ అధ్యాపకులు

పొప్ పై విరుచుకుపడ్డ డోనాల్డ్ ట్రంప్

అతనికి శ్రీముఖి అంటే క్రష్.. ఫేమ్ కోసమే ఇందంతా ..!

ఎడ్ల బండిలో పెండ్లి పిల్ల

8 నిమిషాల్లో 8 లక్షల కోట్లు ఆవిరి

హైకోర్టు తిట్టినా మారరా.. తలుపులు పగలగొట్టి.. బెడ్ రూమ్ లోకి వచ్చి

ముంబై ఇండియన్స్.. హ్యాట్రిక్ ఓటమి

Photos

+5

భానుడి సెగలకు విశాఖ రుషికొండ తీరంలో పర్యాటకుల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో వైభవ్‌ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

కూకట్‌పల్లిలో హీరో విక్టరీ వెంకటేష్ సందడి (ఫొటోలు)

+5

‘డెకాయిట్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

కరీనకపూర్‌ రాజసం ఉట్టిపడేలా కుర్తాసెట్‌ స్టైలిష్‌ లుక్‌..!

+5

ఆశా భోంస్లే కన్నుమూత.. జీవితంలో ఇవన్నీ పదిలం (పోటోలు)

+5

హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)

+5

తమిళ హీరోయిన్‌ అతుల్య రవి డీసెంట్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

‘పాపం ప్రతాప్‌’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

ఆర్టెమిస్‌-2 గ్రాండ్‌ సక్సెస్‌...నాసా విడుదల చేసిన (ఫొటోలు)