పేద బాలికలే అతడి టార్గెట్ చదివిస్తానని నమ్మించి..
Breaking News
అధిక కట్నం తేవాలంటూ భార్యను హత్య చేసిన భర్త
5 ఏళ్ల ప్రేమ, పెళ్లైన నెలకే ఐటీ ఉద్యోగిని ఆత్మహత్య
పెళ్లిలో మద్యం ఇవ్వలేదని రెచ్చిపోయిన గెస్ట్లు, వీడియో వైరల్
వైఎస్ జగన్‌ని ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు
గుడ్ ఫ్రైడే సందర్భంగా వైఎస్ జగన్ సందేశం
‘కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. నీ ఇంటి సంగతి చూస్తా’
శత్రువు లొంగిపోయే వరకు యుద్ధం కొనసాగుతుంది: ఇరాన్
విశాఖ చేరుకున్న మరో భారీ ఎల్పీజీ నౌక..
బీజేపీ గేమ్ ప్లాన్లో భాగమే: మమత ఫైర్
రెండు అణుబాంబుదాడులు : బయటపడిన ఏకైక వ్యక్తి
మూసీ ప్రక్షాళన కేసులో తెలంగాణ సర్కార్కు భారీ ఊరట
కేరళలో ఎన్నికల సర్వే.. దిమ్మతిరిగే ఫలితాలు?
‘బెంగాల్ తీరు’పై ‘సుప్రీం’ తీవ్ర ఆగ్రహం
2025–26లో 47 లక్షల వెహికల్స్..
Published on Thu, 04/02/2026 - 19:21
గత ఆర్థిక సంవత్సరం (2025–26) రికార్డు స్థాయిలో 47 లక్షల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. మారుతీ, టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీల అత్యుత్తమ పనితీరుతో పాటు ఆర్థిక సంవత్సర ద్వితీయార్థంలో జీఎస్‌టీ 2.0 అమలు వాహన విక్రయాలను మరింత వేగవంతం చేసింది.
కొత్త ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల వేగాన్ని కొనసాగించాలని ఆటోమొబైల్ పరిశ్రమ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే పశి్చమాసియా యుద్ధం కారణంగా సరఫరా సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో పాటు, కమోడిటీ ధరల పెరుగుదల నేపథ్యంలో ధరలు పెరిగితే డిమాండ్ తగ్గొచ్చని అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకీ 24,22,713 యూనిట్లను విక్రయించింది. 2024–25లో అమ్మకాలు 22,34,266గా ఉన్నాయి.
#
Tags : 1