భారీ అగ్నిప్రమాదం.. పక్కనే పెట్రోల్ బంకు..
Breaking News
IPL 2026: రెచ్చిపోయిన రహానే.. కేకేఆర్ భారీ స్కోర్
కేకేఆర్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం
TVK : విజయ్ అరుదైన నిర్ణయం.. తన డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్
ఇరాన్‌పై యుద్ధం.. అమెరికాకు భారీ ఎదురుదెబ్బ
వైఎస్సార్సీపీ మూలపేట పోర్టు పర్యటనకు పోలీసుల అడ్డంకులు
తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్
Mann Ki Baat: పెట్రోల్ సంక్షోభంపై ప్రధాని మోదీ క్లారిటీ
తమిళనాడు: టీవీకే అభ్యరుల జాబితా విడుదల
హరీష్‌రావుకు సీబీసీఐడీపై నమ్మకం లేదా?: సీఎం రేవంత్
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఆందోళన
రేమండ్ ‘కంప్లీట్ మ్యాన్’ ఇకలేరు
వైట్‌హౌస్ అధికారులకు ఇరాన్ హెచ్చరిక
అలయంజ్ జియో రీఇన్సూరెన్స్ షురూ
Published on Sun, 03/29/2026 - 15:46
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (జేఎఫ్ఎస్ఎల్), అలయంజ్ గ్రూప్ జాయింట్ వెంచర్ అయిన అలయంజ్ జియో రీఇన్సూరెన్స్ తాజాగా కార్యకలాపాలు ప్రారంభించింది. దీనికి సోనియా రావల్.. చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తారు. జేవీ ద్వారా దేశీ బీమా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయనున్నట్లు సంస్థ ఎండీ హితేష్ సేథియా తెలిపారు.
బీమా కంపెనీలకు వినూత్నమైన, పటిష్టమైన రిస్క్ సొల్యూషన్స్ అందించనున్నట్లు అలయంజ్ ఎస్ఈ బోర్డు సభ్యుడు క్రిస్ టౌన్సెండ్ వివరించారు. అంతర్జాతీయంగా సాంకేతిక అనుభవం, దేశీయంగా డిజిటల్, ఆర్థిక వ్యవస్థలపై అవగాహన ఇందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు.
#
Tags : 1