ఛత్తీస్ గఢ్ లో అరుదైన దృశ్యం.. సహపంక్తి భోజనాలు చేసిన మాజీ మావోయిస్టులు, పోలీసులు
Breaking News
వైఎస్సార్సీపీ మూలపేట పోర్టు పర్యటనకు పోలీసుల అడ్డంకులు
తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్
Mann Ki Baat: పెట్రోల్ సంక్షోభంపై ప్రధాని మోదీ క్లారిటీ
తమిళనాడు: టీవీకే అభ్యరుల జాబితా విడుదల
హరీష్‌రావుకు సీబీసీఐడీపై నమ్మకం లేదా?: సీఎం రేవంత్
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఆందోళన
రేమండ్ ‘కంప్లీట్ మ్యాన్’ ఇకలేరు
వైట్‌హౌస్ అధికారులకు ఇరాన్ హెచ్చరిక
ఐస్‌క్రీమ్ విక్రేత తల నరికి.. ఇంటికి తీసుకెళ్లి ఏం చేశాడంటే..!
అమెరికా దాడుల దృశ్యాలు.. ప్రపంచమంతా హడల్!
Bengal Politics: దీదీ ‘చేప’లకు మోదీ గాలం?
గల్ఫ్ దేశాలపై కొనసాగుతున్న ఇరాన్ దాడులు
అమెరికాలో మళ్లీ 'నో కింగ్స్'.. ట్రంప్‌నకు నిరసన సెగ..
ప్రభుత్వ భూమిపై పచ్చ రాబందులు
బాబు సర్కారు డైవర్షన్ డ్రామా!
దంచికొట్టిన పడిక్కల్, కోహ్లి.. భారీ లక్ష్యాన్ని ఊదేసిన ఆర్సీబీ
శ్రీరామనవమి అన్నదానంలో ఫుడ్ పాయిజన్ కలకలం
ఉస్మానియా బిస్కెట్లు తింటున్నారా?.. మీకో ఊహించని షాక్!
7 కోట్ల పెంపుడు కుక్కలున్న దేశం ఏదో తెలుసా?
సన్‌రైజర్స్‌పై ఆర్సీబీ ఘన విజయం
పునరుత్పాదక విద్యుత్‌పై ఎల్జీఈ ఇండియా ఫోకస్
Published on Sun, 03/29/2026 - 08:06
న్యూఢిల్లీ: కన్జూమర్ ఎల్రక్టానిక్స్ దిగ్గజం ఎల్జీఈ ఇండియా తమ తయారీ ప్లాంట్లలో పునరుత్పాదక విద్యుత్ వినియోగంపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందుకోసం రెండు సంస్థలతో దీర్ఘకాలిక సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకుంది. తమ పుణె ప్లాంటుకు 9.89 మెగావాట్స్ పీక్ (ఎండబ్ల్యూపీ) సోలార్ పవర్ కోసం హిందుజా రెన్యువబుల్స్ ఎనర్జీతో, అలాగే గ్రేటర్ నోయిడా ప్లాంటుకి సంబంధించి 11 ఎండబ్ల్యూపీ కోసం సన్‌ష్యూర్ ఎనర్జీతో ఒప్పందాలు చేసుకుంది. ఈ ఒప్పందాలతో మొత్తం మీద ఏటా 50,000 గృహాల అవసరాలకు సరిపడేంతగా 3.2 కోట్ల యూనిట్ల స్వచ్ఛ విద్యుత్ జనరేట్ అవుతుందని సంస్థ వివరించింది.
#
Tags : 1