ఏపీలో రోడ్లు అధ్వానం టీడీపీ ఎమ్మెల్యే బాబుకు షాక్
Breaking News
అమానుష ఘటన.. 4 ఏళ్ల చిన్నారిపై మైనర్ బాలుడి లైంగిక దాడి
రఫేల్ విమానాలపై మాక్రాన్ కీలక వ్యాఖ్యలు..
బంగ్లాలో యూనస్ ఔట్.. భారత్ కీలక నిర్ణయం!
ప్రధాని అవుతావు: ప్రియాంక గాంధీకి బాబా దీవెనలు, వీడియో వైరల్
బీజేపీ కోవర్టులపై ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
T20 WC 2026: జింబాబ్వే మరో సంచలనం
శిఖర్ ధావన్ -సోఫీయా షైన్ సంగీత్ నైట్, ఫోటోలు వైరల్
హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీ.. అసలు రహస్యమిది: వైఎస్ జగన్
ఎప్స్టీన్ ఫైల్స్ : మాజీ ప్రిన్స్ ఆండ్రూ అరెస్ట్
బాబు మీటింగ్ అంటే.. 25000 పెన్షన్లు కట్: వైఎస్ జగన్
నిరుద్యోగులకు 3000, మహిళలకు 1500.. బడ్జెట్లో సున్నా?: వైఎస్ జగన్
డబుల్ షాక్.. పసిడి, వెండి కొనేవారికి బ్యాడ్‌న్యూస్
Published on Thu, 02/19/2026 - 10:17
దేశంలో బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు షాకిచ్చాయి. నాలుగు రోజులుగా పెరగని పసిడి ధరలు నేడు ఒక్కసారిగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో మార్పులు వస్తున్నాయి. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఇక చాలా రోజులుగా తగ్గుముఖంలో ఉన్న వెండి ధరలు అమాంతం ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
#
Tags : 1