KLSR రేవంత్ బినామీ కంపెనీ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Breaking News
T20 WC 2026: ‘భారత్- పాక్ మ్యాచ్ జరుగుతుంది’
మారిన బంగారం ధరలు.. సాయంత్రానికి కాస్త ఊరట!
Arava Sreedhar: రాసలీలల ఎమ్మెల్యేపై బిగుస్తున్న ఉచ్చు
వచ్చేది మా ప్రభుత్వమే.. వడ్డీతో సహా చెల్లిస్తాం: వైఎస్ జగన్
World Cup 2026: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
అంబటిని హత్య చేసేందుకు ప్రయత్నించారు: వైఎస్ జగన్
అంబటి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
WC 2026: భారత బౌలర్లు విఫలం.. అఫ్గనిస్తాన్ భారీ స్కోరు
తన పరువు తానే తీసుకుంటున్న పాక్!
రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని దృశ్యమిది!
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత
తెలంగాణలో మరో స్కాం?.. ఆధారాలతో బయటపెట్టిన కేటీఆర్!
హక్కుల సంఘం దృష్టికి ఏపీ జంగిల్ రాజ్
గుహలో దాక్కున్న ఉగ్రవాదులు.. స్పెషల్ ఆపరేషన్‌తో ఖతం
ప్రపంచకప్ సెమీఫైనల్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్
రాహుల్ వ్యాఖ్యలతో పార్లమెంట్లో కలకలం
ఏపీలో జంగిల్‌రాజ్‌కు వ్యతిరేకంగా ఒక్కటైన జనం
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కూ క్లీన్చిట్
‘సుప్రీం’లో మమత..‘ఇది వ్యక్తిగత పోరాటం కాదు’
దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం : వైఎస్ జగన్
యమహా ఈసీ06
Published on Wed, 02/04/2026 - 03:43
చెన్నై: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం యమహా మోటర్స్ దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి ప్రవే శించింది. తమ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈసీ–06ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 1,67,600గా (ఢిల్లీ ఎక్స్‌షోరూం రేటు) ఉంటుందని సంస్థ వెల్లడించింది. ఒక్కసారి చార్జి చేస్తే ఇది 169 కి.మీ. వరకు రేంజినిస్తుంది.
ముందుగా ఎంపిక చేసిన నగరా ల్లో కంపెనీ కి చెందిన బ్లూ స్క్వేర్ షోరూంల ద్వారా ఈ స్కూటర్లను విక్రయించనున్నట్లు సంస్థ తెలిపింది. పర్యావరణహితమైన అర్బన్ మొబిలిటీ దిశగా తమ సంస్థ ప్రస్థానంలో ఇదొక కీలక మైలురాయని యమహా మోటర్ ఇండియా గ్రూప్ చైర్మన్ హజిమె యోటా తెలిపారు.
#
Tags : 1