విలేజ్‌ క్రైమ్‌ డ్రామా

Published on Sat, 01/03/2026 - 04:51

ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అసుర సంహారం’. కిషోర్‌ శ్రీకృష్ణ దర్శకత్వం వహించారు. శ్రీ సాయి ప్రవర్తిక బోయళ్ల సమర్పణలో శ్రీ సాయి తేజో సెల్యులాయిడ్స్‌పై సాయి శ్రీమంత్, శబరీష్‌ బోయెళ్ల నిర్మించారు. ఈ సినిమా టీజర్, సాంగ్స్‌ని తనికెళ్ల భరణి విడుదల చేసి, మాట్లాడుతూ–    ‘‘కిషోర్‌ శ్రీకృష్ణ తెరకెక్కించిన‘అసుర సంహారం’ సినిమా బాగా వచ్చింది. 

ఇందులో పల్లెటూరి డిటెక్టివ్‌ పాత్ర పోషించాను’’ అని చె΄్పారు. ‘‘ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. మార్చిలో సినిమాని రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం’’ అని కిషోర్‌ శ్రీకృష్ణ తెలిపారు.   ‘‘విలేజ్‌ క్రైమ్‌ డ్రామాగా రూ΄÷ందిన మా సినిమాకు ప్రేక్షకుల సహకారం, ఆశీస్సులు కావాలి’’ అని ఎగ్జిక్యూటివ్‌ప్రొడ్యూసర్‌ మిథున్‌ ప్రియా అన్నారు.  
 

Videos

మణికొండలో కత్తితో ప్రేమోన్మాది హల్ చల్ !

చంద్రబాబు భోగాపురం టెండర్ల రద్దు.. సాక్ష్యాలు బయటపెట్టిన వైస్సార్సీపీ నేత

ఇంకా ప్రతిపక్షనేత భ్రమలోనే పవన్! అందుకే విన్యాసాలు

డ్రగ్ డాన్ లుగా కూటమి పెద్దలు!

న్యూయార్క్ జైలుకు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో

తిరుమలలో రోజుకో అపచారం

మేడారంకు పోటెత్తిన భక్తులు

చంద్రబాబుకు బిగ్ షాక్.. YSRCP లోకి భారీ చేరికలు

చీకటి ఒప్పందంతో రాయలసీమకు చంద్రబాబు ద్రోహం..

డ్రగ్స్ కేసులో జమ్మలమడుగు MLA ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి

Photos

+5

భక్తజనంతో కిక్కిరిసిన మేడారం (ఫొటోలు)

+5

'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మూవీ టీజర్‌ విడుదల (ఫొటోలు)

+5

విజయవాడలో పుస్తక మహోత్సవం సందడి (ఫొటోలు)

+5

విజయవాడ : వేడుకగా ముందస్తు సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)

+5

దుబాయి ట్రిప్‌లో భార్యతో కలిసి రాహుల్ సిప్లిగంజ్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి (ఫొటోలు)

+5

ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఆదిపురుష్ హీరోయిన్ సిస్టర్‌ (ఫొటోలు)

+5

2025 ఏడాది మధుర క్షణాలను షేర్‌ చేసిన సూర్యకుమార్‌ సతీమణి (ఫోటోలు)

+5

కూతురితో కలిసి పోర్చుగల్ ట్రిప్ వేసిన ప్రణీత (ఫొటోలు)