హార్ట్ పేషెంట్స్ ఎవ్వరూ లేరు..! కేటీఆర్ కు పొన్నం కౌంటర్
Breaking News
‘ఆవకాయ అమరావతి’ కార్యక్రమానికి షాక్
జలాంతర్గామిలో ద్రౌపదీ ముర్ము ప్రయాణం
భారత్ దెబ్బకు పాక్ సైనికులు వణకిపోయారు.. అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్‌కు పుతిన్ సంచలన హెచ్చరిక
గ్యాంగ్‌స్టర్ నామినేషన్.. వీడియో వైరల్
ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా
28న ఆరావళిపై సుప్రీం విచారణ
తైవాన్‌లో భారీ భూకంపం.. వీడియోలు వైరల్
‘దివ్యాంగ’ ప్రభుత్వం! అభాగ్యులతో చెలగాటం
మీనాక్షిని మారుస్తారా?
కర్ణాటకలో మైనారిటీ ఇళ్లపైకి బుల్డోజరా?
మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌పరమా?
57 ‘ఇండిగో’లు రద్దు
రాబడి ఆధారంగానే సిబ్బంది
బంగారం, వెండి ధరలు.. భారీ విస్ఫోటనం!
Published on Sat, 12/27/2025 - 10:22
దేశంలో బంగారం, వెండి ధరలు లావాలా ఎగిశాయి. వరుసగా ఆరో రోజూ ధరలు అంత ఎత్తున ఎగిశాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధరలు (Today Gold Price) మరింత భారీగా పెరిగాయి. వెండి ధరలు మరో కొత్త మార్కునూ దాటేశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..





(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
#
Tags : 1