Breaking News

ఎక్స్ఎస్ఆర్ 155 vs హంటర్ 350: ధర & వివరాలు

Published on Sun, 11/16/2025 - 21:31

యమహా కంపెనీ భారతదేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న XSR 155 బైకును ఇటీవలే లాంచ్ చేసింది. ఇది ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో అమ్మకానికి ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ రెండు బైకుల డిజైన్, ధర, ఇంజిన్ స్పెక్స్ గురించి ఈ కథనంలో చూసేద్దాం.

ఇంజిన్ డీటెయిల్స్
యమహా XSR 155 బైక్ 155 సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ద్వారా.. 10,000 rpm వద్ద 18.4 hp & 7,500 rpm వద్ద 14.1 Nm టార్క్‌ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో మంచి పనితీరును అందిస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ 349cc, ఎయిర్/ఆయిల్-కూల్డ్, జే-సిరీస్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి.. 20.2 bhp పవర్, 27 Nm టార్క్ అవుట్‌పుట్‌ అందిస్తుంది.

ధరలు
యమహా XSR 155 ప్రారంభ ధర రూ. 1.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 ఏడు రంగులలో లభిస్తుంది. దీని ధరలు రూ. 1.38 లక్షల నుంచి రూ. 1.16 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి.

ఇదీ చదవండి: వెబ్‌సైట్‌లో మాయమైన రెండు హోండా బైకులు

డిజైన్
చూడడానికి యమహా XSR 155 & రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 రెట్రో డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. సీటింగ్, ఫ్యూయెల్ ట్యాంక్ వంటి వాటిలో తేడాలను గమనించవచ్చు. లైటింగ్ సెటప్, సైడ్ ప్రొఫైల్, రియర్ ప్రొఫైల్ వంటి వాటిలో కూడా చాలావరకు తేడాను గమనించవచ్చు. ఇంజిన్ విషయంలో మాత్రం చాలా వ్యత్యాసం ఉండటం గమనించవచ్చు.

Videos

29వ సీటు నుంచి 11వ సీటుకు సతీష్ లగేజీ

చంద్రబాబు బుద్ది అది... రెచ్చిపోయిన CPI రామకృష్ణ

Chandrasekhar : ఇది ట్రబుల్ ఇంజిన్ ప్రభుత్వం బిహార్ కంటే దారుణంగా లోకేష్ రెడ్ బుక్

కరీంనగర్ లో దారుణం కూతురు కొడుకుపై తండ్రి దాడి..

Ranga Reddy: తమ్ముడు కులాంతర వివాహం అన్నను దారుణంగా చంపి

అనైతికత,అంకగణితం.. ఊడపొడిచింది ఏంటి..?

చిత్తూరు జిల్లా కుప్పం అమరావతి కాలనిలో దారుణం

దేశ పౌరుల హక్కులు కాపాడేందుకు సుప్రీంకోర్టు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి

జగన్ 2.0 ను తట్టుకోలేరు టీడీపీకి ఉష శ్రీ చరణ్ వార్నింగ్

చంద్రబాబు క్రెడిట్ చోర్ సాక్ష్యాలు లైవ్లో బయటపెట్టిన పేర్ని కిట్టు

Photos

+5

పెళ్లయి 15 ఏళ్లు.. 'మన్మథుడు' హీరోయిన్ పార్టీ మూడ్ (ఫొటోలు)

+5

హంసలా మెరిసిపోతున్న 'కాంతార' సప్తమి (ఫొటోలు)

+5

పెట్ బర్త్ డే.. హీరోయిన్ త్రిష హంగామా (ఫొటోలు)

+5

సీరియల్ నటి చైత్రారాయ్ సీమంతం (ఫొటోలు)

+5

వారణాసి ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా.. అదిరిపోయేలా స్టిల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 16-23)

+5

'వారణాసి'లో మహేష్‌ బాబు.. టైటిల్‌ గ్లింప్స్‌ (ఫోటోలు)

+5

నువ్వే నా నంబర్ వన్ లవ్.. యాంకర్ రష్మీ పోస్ట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్‌ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా ప్రెస్ మీట్ లో భాగ్యశ్రీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)