Gadwal District: బస్సు టైర్లపై అధిక ఒత్తిడి పడటంతో లీకైన గాలి
Breaking News
ఆపరేషన్ 2.0 : గంటలో యుద్ధం ముగించే సామర్థ్యం మనది!
క్రెడిట్ చోరీలో అడ్డంగా దొరికిన నారా లోకేష్
అంబటి రాంబాబుపై కూటమి సర్కార్ కక్ష సాధింపు
ఏఐ వచ్చేసింది... మేల్కోండి!
శబరిమల, ఎరుమేలిలో.. రసాయనాల కుంకుమపై నిషేధం: హైకోర్టు
ఢిల్లీ పేలుడు.. ఉమర్ డైరీలో షాకింగ్ విషయాలు
శబరిమల యోగదండం మిస్సింగ్ కేసు.. రంగంలోకి ఈడీ
సువర్ణ గళ దేవత
చంద్రబాబు క్రెడిట్ చోరీపై వైఎస్ జగన్ ఆగ్రహం
Bihar Election: రోహ్తాస్లో ఈవీఎంల మార్పిడి?.. స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉద్రిక్తత
పసిడి పిడుగు.. వెండిపై ఏకంగా రూ.9 వేలు..
నిప్పులు చెరిగిన డఫీ.. న్యూజిలాండ్‌దే టీ20 సిరీస్
ఢిల్లీలో మరో పేలుడు శబ్దం
చిత్తూరు: ఏనుగుల దాడి.. రైతు మృతి
భారత్‌కు అమెరికా అవసరం లేదు: మార్కో రూబియో
ట్రంప్ సంతకం.. అమెరికాలో ముగిసిన షట్‌డౌన్
99 పైసలకే 27.10 ఎకరాలు.. ఉత్తర్వులు జారీ
Delhi Blast: ట్రాఫిక్‌లో కారు పేలిందిలా.. తాజా వీడియో
నెతన్యాహును క్షమించండి.. ట్రంప్ లేఖ
బంగారం ఇప్పట్లో భారీగా తగ్గుతుందా?
గ్రో.. అరంగేట్రం అదరహో!
Published on Thu, 11/13/2025 - 05:59
ముంబై: బ్రోకరేజీ దిగ్గజం ‘గ్రో’ మాతృ సంస్థ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ షేరు లిస్టింగ్‌లో మెప్పించింది. ఇష్యూ ధర(రూ.100)తో పోలిస్తే బీఎస్ఈలో 14% ప్రీమియంతో రూ.114 వద్ద లిస్టయ్యింది. మార్కెట్ ర్యాలీలో భాగంగా ఈ షేరుకు మరింత డిమాండ్ లభించింది. ఇంట్రాడేలో 34% ఎగసి రూ.134 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 31% లాభంతో రూ.131 వద్ద ముగిసింది. మార్కెట్ విలువ రూ.80,837 కోట్లుగా నమోదైంది.
#
Tags : 1