అక్టోబర్‌లో ఎక్కువమంది కొన్న కార్లు ఇవే..

Published on Mon, 11/10/2025 - 14:36

2025 అక్టోబర్ ముగియడంతో.. వాహన తయారీ సంస్థలు తమ అమ్మకాల నివేదికలను విడుదల చేశాయి. కొత్త జీఎస్టీ అమలు, ఆఫర్స్ వంటివన్నీ సేల్స్ పెరగడానికి గణనీయంగా దోహదపడ్డాయి. ఈ కథనంలో ఇండియన్ మార్కెట్లో ఎక్కువ మంది కొనుగోలు చేసిన టాప్ 10 కార్లు ఏవి?, అమ్మకాలు ఎన్ని? అనే వివరాలు తెలుసుకుందాం.

  • టాటా నెక్సాన్: 22,083 యూనిట్లు

  • మారుతి సుజుకి డిజైర్: 20,791 యూనిట్లు

  • మారుతి సుజుకి ఎర్టిగా: 20,087 యూనిట్లు

  • మారుతి సుజుకి వ్యాగన్ఆర్: 18,970 యూనిట్లు

  • హ్యుందాయ్ క్రెటా: 18,381 యూనిట్లు

  • మహీంద్రా స్కార్పియో: 17,880 యూనిట్లు

  • మారుతి సుజుకి ఫ్రాంక్స్: 17,003 యూనిట్లు

  • మారుతి సుజుకి బాలెనో: 16,873 యూనిట్లు

  • టాటా పంచ్: 16,810 యూనిట్లు

  • మారుతి సుజుకి స్విఫ్ట్: 15,542 యూనిట్లు

భారతదేశంలో టాటా నెక్సాన్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. దీనికి కారణం.. ఇది డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్జీ ఆప్షన్లలో అందుబాటులో ఉండటం, అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉండటం కూడా. ఇక డిజైర్ అమ్మకాలు కూడా ప్రతి నెల ఆశాజనకంగానే ఉన్నాయి. మహీంద్రా కంపెనీకి చెందిన స్కార్పియో.. మారుతి కార్లైన ఎర్టిగా, వ్యాగన్ఆర్, బాలెనొ, స్విఫ్ట్ కూడా గత నెలలో మంచి అమ్మకాలను పొందాయి.

Videos

నువ్వే పెద్ద కల్తీ.. సుప్రీం తిట్టినా బుద్ధి మారదా!

Watch Live: జూబ్లీహిల్స్ బైపోల్ లైవ్ అప్ డేట్

ఏపీ ఇక సూడాన్.. 17 నెలల్లో బాబు చేసిన అప్పు

షుగర్ పేషెంట్స్ కు రియల్ గుడ్ న్యూస్

తెలంగాణలో మరో బస్సు ప్రమాదం

ఉగ్రవాదుల అరెస్ట్.. మరుసటి రోజే బాంబు బ్లాస్ట్..

ఢిల్లీలో భారీ పేలుడు.. హైదరాబాద్ హై అలర్ట్

బాంబు బ్లాస్ట్ పై అమిత్ షా ఫస్ట్ రియాక్షన్

Religious Leader: మీ హస్తం లేకుండానే గోవుల అక్రమ రవాణా జరుగుతుందా?

Ambati: ఆ భగవంతుడు వదలడు

Photos

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

ఢిల్లీ ఎర్రకోట సిగ్నల్‌ వద్ద భారీ పేలుడు (చిత్రాలు)

+5

తెలుగమ్మాయి ఆనంది గ్లామరస్ ఫొటోలు

+5

కిదాంబి శ్రీకాంత్-శ్రావ్య వర్మ పెళ్లిరోజు స్పెషల్ (ఫొటోలు)

+5

నాథ్‌ద్వారా కృష్ణుడి ఆలయంలో ముకేశ్‌ అంబానీ (ఫొటోలు)

+5

నా హ్యాపీ బర్త్‌డే.. ప్రేయసికి పృథ్వీ షా థాంక్స్‌ (ఫొటోలు)

+5

Ande Sri: ప్రజాకవి అందెశ్రీ అరుదైన (ఫొటోలు)

+5

ట్రెండింగ్ లో రామ్ చరణ్ 'చికిరి చికిరి' పాట డ్యాన్స్ (ఫొటోలు)

+5

ఏపీలో సందడి సందడిగా వనభోజనాలు (ఫొటోలు)

+5

కడప : పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో నటులు సుమన్‌, అలీ (ఫొటోలు)